రాజకీయం జనసేనాని కలిసిన సోము వీర్రాజు By Narasimha Rao Pala - 07/08/2020 జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు కొద్దిసేపటి క్రితమే మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది