అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు – కృష్ణంరాజు

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు – కృష్ణంరాజు

అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్ కృష్ణం రాజు..

కరోనా  ఇబ్బంది పెడుతున్న ఈ సమయంలో యోగా అసలైన పరిష్కార మార్గమని ఆయన అన్నారు.. ఏ ఆసనాలు ద్వారా రోగ నిరోధక శక్తి, ఊపిరితిత్తులకు శక్తి వస్తుందో ఆయన స్వయంగా వివరించారు.. ప్రజలు త్వరలోనే ఈ కరోనా ఇబ్బంది నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు..

Previous articleకాషాయ సేనకు స‌రైన స‌మ‌యం!
Next articleకరోనా సోకినా గర్భిణి కి ఆపరేషన్ – తల్లి బిడ్డ క్షేమం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here