డ్రోన్ తెచ్చిన కరెంటు

నిన్న తుని రూరల్ మండలంలోని 5 గ్రామాలకు కరెంట్ లేకపోతే లైన్ వేయడానికి ఏరు ఉదృతంగా పరడంతో ఈత గాళ్ళు కూడా చేతులెతేసిన సమయయంలో డ్రోన్ సహయంతో వైర్లు లాగి కరెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా టెక్నాలజీని ఉపయోగించి పనిచేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ 5గ్రామాల ప్రజలు కూడా చాలా ఆనంద పడ్డారు.

Previous articleఅమ్మాయిలూ ఒక్క క్ష‌ణం ఆలోచించండీ!
Next articleహైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి విజువల్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here