దుబాయ్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ మానవత్వం చాటుకుంది. జగిత్యాల జిల్లాకి చెందిన రాజేష్ (45) వ్యక్తి ఒక ప్రయివేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కరోనా సోకినా కారణంగా ఏప్రిల్ 23 న ఆ హాస్పిటల్ లో చేర్చారు. 80 రోజుల ట్రీట్మెంట్ తరువాత ఇండియన్ కన్సులేట్ విజ్ఞప్తి మేరకు 1.5 కోటి బిల్లును రద్దు చేసి, విమాన చార్జీలు భరించి ఇంకా ఖర్చులకు 10 వేల రూపాయలు ఇచ్చి మరి భారత్ కు పంపించారు.