విశ్వనాధ్ ఫిలిం  ఫ్యాక్టరీ  బ్యానర్ పై “కల్తీ” మూవీ ప్రారంభం

విశ్వనాధ్ ఫిలిం  ఫ్యాక్టరీ  బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా నిర్మిస్తున్న నూతన చిత్రం ” కల్తీ ” ఇటీవల హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయం లో పూజ కార్యక్రమాలతో చిత్రం షూటింగ్  ప్రారంభ మయ్యింది . ఈ సందర్భంగా*

దర్శకుడు శ్రీకృష్ణ పద్దం మాట్లాడుతూ.. .ధ్రువ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం .విజువల్ వండర్ గా అన్ని కమర్షియల్  ఎలిమెంట్స్  ఈ చిత్రంలో ఉంటాయి అన్నాడు

హీరో ధ్రువ మాట్లాడుతూ .. మాస్  క్యారెక్టర్  లో నటిస్తున్నాను , నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలు అన్నాడు .

నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ.. ఇది   మా బ్యానర్ లో వస్తోన్న  2  వ చిత్రం . అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది . అక్టోబర్ మొదటి  వారం లో  ఈ సినిమా ప్రారంభించి హైదరాబాద్ , వైజాగ్ , ముంబై , చెన్నై లో చిత్రీకరిస్తాం అన్నారు . ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు .

సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ : ఆర్. కె . నాయుడు ,
ఎడిటర్ : కొండవీటి రవికుమార్ ,
సంగీతం : వెంకట్ ఐనాల ,
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్
దర్శకత్వ పర్యవేక్షణ : సూర్య ఆలంకొండ ,
కో- డైరెక్టర్ : కే . పి ,
అసోసియేట్  డైరెక్టర్స్  : కృష్ణ , జయంత్ , విష్ణు ,
నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు ,
దర్శకత్వం : శ్రీకృష్ణ పద్దం

Previous article” రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్  వింటుంటే..మళ్లీ మళ్లీ వినాలనేలా ఉంది..ప్రముఖ సంగీత దర్శకుడు థమన్
Next articleఅక్టోబరు 2 న గ్రాండ్ గా విడుదలవుతున్న “ఆట నాదే.. వేట నాదే..”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here