పెర్నా విశ్వేశ్వర రావు గారు ఇకలేరు

కదలిక వెబ్సైటు మొదలు పెట్టినప్పటి నుండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, తన అనుభవాలని సలహాలుగా చెప్తూ, తనకున్న అపారమైన జ్ఞానాన్ని అందరికి పంచుతూ, కదలిక కోసం ఎన్నో కధనాలు అందించి, ప్రత్యేకంగా ఎల్లప్పుడూ నా పట్ల ప్రేమని చూపుతూ, నా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళల్లో మొదటి వరసలో నిలబడి వుండే మా బావ గారు శ్రీ పెర్నా విశ్వేశ్వర రావు గారు ఇకలేరు అన్న విషయం జీర్ణించుకోలేక పోతున్నాను. విశ్వేశ్వరరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ.. పాల. నరసింహరావు – కదలిక ఎడిటర్

Previous articleహీరో మంచు మనోజ్ విడుదల చేసిన “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం టీజర్
Next articleసినిమా ఇప్పుడే మొదలైంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here