ఎస్సీ వర్గీకరణ విషయం పై ఒక గంట 1:40 నిమిషాలు సుదీర్ఘ చర్చ కొనసాగింది.
గత రెండు సంవత్సరాల క్రితం తేది: 27/08/ 2020, నాడు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది అని, ఒకొక రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎస్సీ జనాభా ఉనందున ఆయా రాష్ట్రాల స్థితిగతులను బట్టి, ఐదు మందితో కూడిన అనిల్ మిశ్రా ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకునే అధికారం ఉందని తీర్పు ఇవ్వడం జరిగింది.
మరి అదే విధంగా ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో 2004 లో ఎస్సీ వర్గీకరణ కొట్టివేసిన తీర్పును పునర్ పరిశిలించాలని పై బెంచికి సిఫార్సు చేయడం జరిగింది.
ఈ తీర్పు వచ్చి గత రెండు సంవత్సరాలు గడుస్తున్నా రెండు తెలుగు రాష్టాల లలో ఎస్సీ వర్గీకరణ ఏమాత్రం అమలు కావడం లేదు.
సుప్రీంకోర్టు హైయర్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ పై తీర్పు వచ్చే వరకు ఐదుమందితో అనిల్ మిశ్రా ధర్మాసనం ఇచ్చిన తీర్పుని రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేయాలని, సుప్రీంకోర్టను ఆశ్రయించిన AP MRPS దండు వీరయ్య మాదిగ , TMRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ
SC వర్గీకరణ లేక ఆగమైన మాదిగ, మాదిగ ఉపకులాల భవిష్యత్తు కోసం అస్తినాలో (డిల్లీ )అడుగు పెట్టిన AP MRPS, TMRPS
SC వర్గీకరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఉద్యమం.
AP MRPS రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ గారు TMRPS వ్యవస్థాపక అధ్యక్షులు



