ఈ వారాంతం వెబ్ సిరీస్ విజేత ‘విక్కటకవి’

ఎస్ఆర్టి ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్ పై తేజ దేశరాజ్ రచయితగా ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రజినీ తాళ్లూరి నిర్మాణం చేసిన వెబ్ సిరీస్ విక్కటకవి. 1970ల నేపథ్యంలో తెలంగాణలోని ఒక గ్రామంలో ఈ కథ నడుస్తుంది. నిర్మాణం లో ఎటువంటి కాంప్రమైస్ కాకుండా ప్రతి ఇచ్ జాగ్రత్త పడినట్లు అర్థమవుతుంది. అదేవిధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్ కి మరింత ప్లస్ గా మారింది. షోయబ్ సిద్ధిఖీ అమరగిరి ప్రపంచాన్ని మరింత అద్భుతంగా చూపించారు.

ఈ సిరీస్ కేవలం ఒక సాధారణంగా మాత్రమే కాకుండా కొన్ని క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనను దీనిలో ఉండేలా చూడటం జరిగింది. ఈ శ్రీశైలం పాత్ర గురించి చెప్పాలంటే నరేష్ ఒక డిటెక్టివ్ పాత్రలో జీవించారు. అదేవిధంగా నీలో నటించిన షీజు, రఘు కుంచె, మెగా ఆకాశ్ తదితరులు పూర్తిగా వారి పాత్రలకు తగట్టు నటించడం జరిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టును ఒక వెబ్ సిరీస్ లో అది కూడా అతి తక్కువ బడ్జెట్లో కేయడం చాలా కష్టమైన పని. కనుదలని చాలా చాకచక్యంగా ప్రదీప్ హ్యాండిల్ చేస్తూ చేయడం జరిగింది.

Previous articleచీరాలలో ‘వీకెండ్’ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం
Next article‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా రివ్యూ & రేటింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here