జె.డి.చక్రవర్తి అతిధిగా బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట

RRR ప్రొడక్షన్స్ నిర్మాణం లో నిర్మితమైన బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్ మీడియా లో 25 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా నక్షత్ర మీడియా ఛైర్మన్ రాజశేఖర్ గారు ఆ పాట రాసిన పరమేశ్ పాటపాడిన చిన్నారి తన్వికి సంగీత దర్శకుడు సత్యదీప్ కొరియోగ్రాఫర్ హరికాంత్ రెడ్డి.ఆ పాటకు నృత్యం చేసిన చిన్నారులకు ఆస్ బెస్టాస్ కాలనీ లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో చిరుసత్కారం ఏర్పాటు చేసారు. ఈ వేడుక కు మాన్లీ స్టార్ జె.డి.చక్రవర్తి గారి అతిధిగా విచ్చేసి లిరిక్ రైటర్ సంగీత దర్శకుడికి పాట పాడిన చిన్నారిని నర్తించిన చిన్నారులను కొరియోగ్రాఫర్ ను మిగతా టెక్నిషియన్స్ అందరిని నక్షత్ర టీమ్ వారిని జ్ఞాపికలతో సత్కరించారు. తరువాత జె.డి చక్రవర్తి మాట్లాడుతూ ఇలా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఎంకరేజ్ చేస్తూ వారికంటూ ఓ ప్లాట్ పామ్ క్రియేట్ చేసినందుకు నక్షత్ర మీడియా అధినేత రాజశేఖర్ గారికి యాంకర్ గంగకు మనస్ఫుర్తిగా అభినందనలు తెలియజేస్తూ పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
కెమరామెన్ : సత్య సతీష్

ఎడిటర్ : మనోజ్

డిజైనర్ : సయ్యద్ ఫయాజ్
నక్షత్ర టీమ్ : షపీ, అక్షయ్, గోపినాథ్, రితిక, నిఖిత,గీత

Previous article‘వారధి’ సినిమా రివ్యూ & రేటింగ్ 
Next article16వ ఈశా గామోత్సవంలో గామీణ మహిళలు – 75 ఏళఅమ్మమ్మ తోబాల్ ఆడటం చూసి వీరేందసె ్వగ్ మంతముగులయా్యరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here