కథ: ఆస్తి కోసం హత్య చేయబడిన ఒక తల్లి, ఆత్మగా మారి తన బిడ్డ కోసం చేసే పోరాటమే ఈ చిత్రం.
హైలైట్స్: సుమన్ బాబు ద్విపాత్రాభినయం, కారుణ్య ఎమోషనల్ నటన, రాజేంద్ర ప్రసాద్ మనవరాలి ఎంట్రీ, చిన్నా నేపథ్య సంగీతం.
డ్రాబ్యాక్స్: తెలిసిన కథే కావడం, అక్కడక్కడా స్లో అవ్వడం.
విశ్లేషణ: హారర్ కి ఎమోషన్ జోడించి చేసిన మంచి ప్రయత్నం. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీయడం వల్ల ఆసక్తికరంగా ఉంటుంది. క్లైమాక్స్ సంతృప్తికరంగా ఉంది.
ఫైనల్ పంచ్: భయపెడుతూనే ఏడిపించే ఎమోషనల్ థ్రిల్లర్.
రేటింగ్: 2.75/5



