ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ 2026 లో శ్రీ నందమూరి బాలకృష్ణ గార్కి  “లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు”

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ 2026 లో శ్రీ నందమూరి బాలకృష్ణ గార్కి “లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు” (జీవన సాఫల్య పురస్కారం) లభించడం, ఆ పురస్కారాన్ని ఢిల్లీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీమతి గుప్తా రేఖ గారి చేతుల మీదుగా వారు అందుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రస్థానంలో ఇది మరొక మైలురాయి మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే ఇది గర్వకారణం.
ఈ సందర్భంగా, శ్రీ నందమూరి బాలకృష్ణ గార్కి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

ఇట్లు
భవదీయులు

(టి. ప్రసన్న కుమార్) (వై.వి.స్. చౌదరి)
గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి

Previous article‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కోసం ఒకటైన గ్లోబల్ స్టార్స్ – హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here