అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా.. దర్శకులు త్రివిక్రమ్ సృష్టించిన అలవైకుంఠపురం రికార్డులు సృష్టిస్తోంది. బుట్టబొమ్మ పాటకు ఎంత క్రేజ్ లభిస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా.. ఈ పాట 30 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ పాటకు అదిరేటి స్టెప్పులు వేశారు. ఇకపోతే టిక్‌టాక్‌లో బుట్టబొమ్మ హడావుడి అంతా ఇంతా కాదు.. ఏమైనా తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి మెగా ఫ్యామిలీ సత్తా చాటుతోంది.