About Us

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల క‌లం నుంచి వ‌చ్చే క‌థ‌నాలు.. విశ్లేష‌ణ‌లు. విజేత‌ల స్పూర్తిదాయ‌క అంశాలు.. రాజ‌కీయం.. చుట్టూ జ‌రిగే ఘ‌ట‌న‌ల‌తో రూపుదిద్దుకున్న తెలుగు వెబ్‌సైట్ క‌ద‌లిక‌. చుట్టూ ఉన్న‌వారిలో కాస్త‌యినా సామాజిక సృహ పెంచాల‌నే సంక‌ల్పంతో కొద్దినెల‌ల క్రితం ప్రారంభ‌మైంది. కొద్ది స‌మ‌యంలోనే వేలాది మంది పాఠ‌కుల మ‌న్న‌న‌లు అందుకుంటూ ఇండియాలో ఉన్న‌త ర్యాంకు సాధించింది. విజేత‌.. రీడ‌ర్‌ఛాయిస్ కొత్త వేదిక‌లు.. ఎంతోమందికి ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. వారిలోని సృజ‌నాత్మ‌క‌త‌ను వెలితీసేందుకు మా క‌ద‌లిక వేదిక కావ‌టం ఆనందంగా ఉంది.ప్ర‌తి ఒక్క‌రిలో ఏదోఒక సామ‌ర్థ్యం దాగుంటుంది. దాన్ని ప్ర‌పంచానికి చాట‌డం ద్వారా వారి ఉన్న‌తికి బాట‌లు వేయ‌గ‌ల‌గటం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. విద్య‌, వైద్యం రెండూ చాలా ముఖ్యం. ఉన్న‌త చ‌దువులు, ఉద్యోగ అవ‌కాశాల‌ను యువ‌త‌కు తెలియ‌జేస్తున్నాం. వైద్యం శీర్షిక ద్వారా ఆరోగ్యం గురించిన స‌మాచారం.. శాస్త్రవేత్త‌లు, వైద్యుల స‌ల‌హాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌జేస్తున్నాం.  మీరు కూడా క‌ద‌లికలో భాగం కావ‌చ్చు.. మీ ఉన్న‌తికి.. క‌ద‌లిక‌ను వేదిక‌గా మ‌ల‌చుకోవ‌చ్చు.

Stories from the journal of senior journalists .. Analyzes. Inspirational aspects of the winners .. Politics .. Telugu website website formed with the events happening around. It started a few months ago with the idea of ​​raising some social status among those around us. In a short span of time, it has achieved the highest rank in India, receiving the accolades of thousands of readers. Winner .. Reader’s Choice New Platforms .. Useful for many. It is a pleasure to be our platform to unleash the creativity in them. There is a potential in everyone. We are very happy to be able to pave the way for their upliftment by spreading it to the world. Both education and medicine are very important. We are informing the youth about higher education and job opportunities. Health information through the title of medicine .. Scientists, doctors are always providing advice. You too can be a part of the movement .. to your height .. you can choose the movement as a platform.

Our Platform links:

Website : https://kadhalika.in/
Facebook: https://www.facebook.com/www.kadhalika.in
Twitter: https://twitter.com/KadhalikaNews
WhatsApp: https://chat.whatsapp.com/Frgk1FV3qJw3S1m5bAtMeu
Telegram: https://t.me/kadhalikaNews
E Mail : kadhalikamedia@gmail.com