తోపుడు బండ్లు మీద కొనుగోళ్లు జరిపేటప్పుడు తూకం రాళ్ళని గమనించండి

హైదరాబాద్ తార్నాక ప్రాంతంలో ఒక స్ట్రీట్ వెండర్ చేస్తున్న మోసాన్ని స్వయంగా గమనించి, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించి, ఒక పోలీస్ సమక్షం లో సదరు స్ట్రీట్ వెండర్ దగ్గర నుండి ఆ తూకం రాళ్ళని తొలగించటం జరిగింది.

ఈ విధంగా జరుగుతున్న మోసాన్ని కదలిక ప్లాట్ ఫాం ద్వారా మీకు తెలియచేస్తున్నాను.

– పాల.నరసింహరావు – కదలిక టీమ్

Previous articleతిరుపతిలో యన్టీఆర్ శత జయంతి సందర్బంగా యన్టీఆర్ అభిమాని అయిన NTR RAJU (టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్)కు చీఫ్ జస్టిస్ రమణ గారు,దగ్గుబాటి పురందేశ్వరి గార్ల చేతుల మీదుగా ఘనంగా సన్మానం.
Next article“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా నటించిన
ప్రతిష్ఠాత్మక “మాయోన్” చిత్రం జూలై 7 న గ్రాండ్ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here