రామ్ ట్వీట్లు.. రమేష్ ఆడియో టేపులు!
పోతినేని రామ్ అలియాస్ రామ్.. దేవదాస్‌తో వెండితెరపై దూసుకొచ్చిన యువ నటుడు. యువ ప్రేక్షకులను తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు కూడా. తాజాగా కొన్ని వివాదాస్పద అంశాలపై ట్వీట్ చేసి తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నారు. విజయవాడ...
తెల్లోడైనా.. తెలుగోడైనా అదే విభజన మంత్రం!
ఈ పోలిక కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. తరచి చూస్తే.. నిజమే కదా! అనిపించక మానదు. విభజించు .. పాలించు తెల్లదొరలు భారతీయులపై ప్రయోగించిన తొలి అస్త్రం. అదే ఐకమత్యాన్ని దూరం చేసి.....
రాజుగారు చెప్పిన రెడ్డి గారి కథలు!
పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు మనసులో ఏముంది. వైసీపీ నుంచి దూరం జరగాలనుకుంటున్నారా! అధినేతకు కోపం వచ్చి గెంటేసేంత వరకూ తెచ్చుకోవాలనుకుంటున్నారా! విపక్షాలు కూడా జగన్ మోహన్‌రెడ్డితో కయ్యం ఎందుకని స్నేహహస్తం చాటుతుంటే.....
జోగయ్యను రంగంలోకి దింపిన కాపు పెద్ద ఎవరు?
కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం. చీలికలుగా విడిపోయి ఎవరికి వారే నాయకత్వపోరులో ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తూ వస్తున్నారు. సుమారు కోటిన్నర మంది జనాభా ఉన్న కాపులు బ్రిటీష్...
పాపం మర్రికి కాలం కలసిరానట్టుందే!
చేతిదాకా వచ్చింది.. నోటిదాకా వచ్చేందుకు అదృష్టం ఉండాలనేందుకు ఇదో ఉదాహరణ. ఒకసారి ఎమ్మెల్యేగా ఓడాడు. మరోసారి ఛాన్సిస్తే పక్కగా గెలిచేవాడు. కానీ ఎక్కడో లక్ తిరగబడినట్టుంది. అంతే.. మాజీగానే మిగిలారు. ఇదంతా ఎవరి...
పీటేసి అన్నం పెడితే… గేందీ లొల్లీ!
కేసీఆర్ ఏది మాట్లాడినా గిట్లనే ఉంటది. కుండబద్దలు కొట్టినట్టుగానే అనిపిస్తది. తెలంగాణ వెనుకబాటుకు ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన పొరపాట్లు కారణమనేది చారిత్రక సత్యం. ఇందుకు ప్రజల తప్పు ఏమీలేకపోయినా పాలకుల తీరుతో...
గంటా… ఎందుకీ దోబూచులాట!
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్ధం పుచ్చుకోబుతున్నారోచ్. దాదాపు ఆరేడు నెలలుగా చక్కర్లు కొడుతున్న వార్త. అప్పట్లో పుకార్లు ఎక్కువ కావటంతో గంటా వివరణ ఇచ్చారు. అదంతా తూచ్ అంటూ కొట్టిపారేశారు....
జేసీ బ్రదర్స్.. బెదుర్స్!
నోరా.. తేకే.. వీపుకు చేటు అనే సామెత. ఏ స్థాయిలో ఉన్న కాస్త తగ్గి ఉండటం తప్పేం కాదనలేని నిజం. అబ్బ.. ఇప్పుడెందుకీ సుత్తి అనుకుంటున్నారా! అక్కడకే వస్తున్నా.. అనంతపురం అంటే గుర్తుకొచ్చే...
రఘురామ రాజా.. పెడుతున్నవ్‌గా కాజా!
బాబోయ్.. ఏం దులుపుతున్నాడు. అసలు టీడీపీ నేతలు కానీ.. అటు జనసేన ఎవ్వరూ ఇంతగా అధికార పార్టీపై దుమ్మెత్తిపోయట్లేదు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి అన్నట్టు ఆడు మగాడ్రా బుజ్జీ అంటూ అమరావతి...
ఏపీ రాజధాని ఎమ్మెల్యేలు ఏం చేబోతున్నారు?
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్టణం ఖాయమైంది. అగస్టు 15 న అక్కడే జాతీయజెండా ఎగురవేసి లాంఛనంగా పాలన కూడా మొదలుపెట్టబోతున్నారు. మరి ఇప్పుడు రాజదాని పరిధిలోని ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు. రాజీనామా చేసి...