రఘురామా.. ఏందీ ఇంత మాటనేశా!
కూటీల పాలు పోయినోడు కాటిల గేదెను కట్టేసినాడంటా! ఉత్తరాంధ్రలో వాడుకలో ఉండే సామెత. అమ్మకు అన్నం పెట్టడు కానీ.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంట.. అంటూ తెలుగు నాట ఎకసికాలాడేవారు. ఇప్పుడెందుకీ సామెతల...
వైసీపీ కంట్లో నలుసులు!
ఒక పట్టాన వదలరు. వదిలించుకుందామంటే మరింత బలపడుతున్నారు. తలచుకుంటే ఏమైనా చేయగల సత్తా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. పంటికింద రాయి.. చెవిలోన జోరీగ లెక్కన.. సొంతపార్టీ నేతలు...
వర్మ వెనుక సీక్రెట్ షాడో!
పదేళ్ల క్రితం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత పగతో చిరంజీవిని తొలిసారి మానసికంగా దెబ్బతీశాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి అంటే.. 2009 నుంచే మెగాఫ్యామిలీ చుట్టూ కాలనాగులు బుసలు కొడుతూనే ఉన్నాయి....
నిమ్మగడ్డకు భంగపాటు తప్పదా!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎవరు? తమిళనాడు నుంచి వచ్చిన మాజీ న్యాయమూర్తి వి. కనగరాజా! లేకపోతే.. నిమ్మగడ్డ రమేష్‌కుమారా! బాబోయ్ ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానం కష్టమే అనిపిస్తుంది కదూ! నిజమే. నిమ్మగడ్డ...
కాపు కాయాల్సింది సేనాని ఒక్కడేనా!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరోసారి తెరమీదకు వచ్చారు. కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్న నేత ముద్రగడ పద్మనాభం పక్కకు తప్పుకున్నారు. 2014లో కాపులను బీసీల్లోకి చేర్చుతామని టీడీపీ ఎన్నికల...
బొత్సగారూ.. చంద్రన్న మరీ అంత పనిచేశారంటారా!
బొత్స పేరు వినగానే గుర్తొచ్చేది.. సొమ్ములు పోనాయి మరీ ఏటిచేత్తాం! వైఎస్ సీఎంగా ఉన్నపుడు బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో వోక్స్‌వాగన్ కంపెనీ విషయంలో జరిగిన తప్పిదంపై ఆయనిచ్చిన సమాధానం....
పితాని… గంటాకు ముహూర్తం ఎప్పుడో?
చూడు.. ఒకవైపే చూడు. రెండోవైపు చూస్తే తట్టుకోలేవ్ .. బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు జగన్ ఆచరణలో నిరూ పిస్తు న్నారు. నీతి, అవినీతి విషయాలు పక్కనబెడితే.. శత్రువును బలహీన పరచి...
బాలినేని చుట్టూ హవాలా చిచ్చు!
కారు ఎవరిది? దానిపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అంటించారు? అంటించితిరి పో అది ఒంగోలు నుంచి ఎందుకు పోవలే? పోయినది పో అది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదేనంటూ టీడీపీ అంబాడాలు మోపవలే. ఔరా!....
జాబిలి పై ఎకరం.
ప్రతి ఒక్కరు పుట్టిన రోజు సందర్బంగా జీవితానికి ఉపయోగపడే ఏదో నిర్ణయం తీసుకోవటం లేదా మనసుకు సంతోషాన్నిచ్చే ఒక పని చేయటం సాధారణం... కానీ బోధ్ గయకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా...
మర్రికి మంత్రిపదవి పక్కా?
గుంటూరు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో.. ఎవరు ఎప్పుడు కిందకు పడతారో చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే.. అది గుంటూరుజిల్లా. అనుకోకుండా ఇద్దరు నేతలకు అద్భుతమైన అవకాశం దక్కింది....