పాపం అంబ‌టి ఇప్ప‌టికి త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుందీ!

ఆయ‌నో ఫైర్‌బ్రాండ్ అని ఫీల‌వుతారు. తాను మాట్లాడితే మెరుపులే అనే ఊహాలోకంలో విహ‌రిస్తాడు. దువ్వెన తీసి క్రాఫ్ దువ్వినంత తేలిక‌గా.. ఎదుటి వారిపై పంచ్‌లు విసురుతాన‌నే అతి విశ్వాసం. వైఎస్ రాజశేఖ‌ర్ పుణ్య‌మాంటూ...

బాబాయి మ‌ర్డ‌ర్ అబ్బాయి ప‌వ‌ర్‌లో ఉన్న‌పుడే తేలుతుందా?

2019 మార్చిలో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు వివేకానంద‌రెడ్డి మ‌ర్డ‌ర్ సంచ‌ల‌నం. ఇదంతా అప్పుడు టీడీపీలో ఉన్న పెద్ద‌లే చేయించారంటూ ఆనాడు ప్ర‌తిప‌క్షంలో వున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆరోప‌ణ‌....

కుంభ‌మేళాపై విష‌ప్రచారం… ల‌క్ష‌మందికి కొవిడ్ బూట‌కమే!

కుంభ‌మేళా సంప్ర‌దాయ‌మైన వేడుక‌. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి వ‌స్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 వ‌ర‌కూ హ‌రిద్వార్‌లో జ‌రిగిన కుంభ‌మేళాకు భారీగా భ‌క్తులు వ‌చ్చారు. క‌రోనా...

ర‌ఘురామా.. క‌మ‌ల‌ద‌ళంలో చేర్దామా!

వైసీపీ న‌ర్సాపురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. ఆ పార్టీకు గుదిబండ‌గా మారాడు. ఎలా వ‌దిలించుకోవాలో అర్ధంగాక‌.. పార్టీ పెద్ద‌లు కూడా త‌లలు ప‌ట్టుకోవాల్సిన దుస్థితి. అయినా ఎంపీ ఆర్ ఆర్ ఆర్...

అటు ష‌ర్మిల‌.. ఇటు ఈట‌ల‌!!

వావ్‌.. వాట్ ఏ పాలిట్రిక్స్‌. ఎవ‌రి లాభం.. ఎవ‌రి రాజ‌కీయం వాళ్ల‌ది. పాలిటిక్స్‌లో మ‌ర్డ‌ర్ ఉండ‌దు.. సూసైడ్ మాత్ర‌మే అంటూ ఆ నాడే కాదు.. ఈ నాడు కూడా క‌ళ్లెదుట క‌నిపిస్తూనే ఉంది....

దిల్లీ పెద్ద‌లు దీవెన‌లు దొరికిన‌ట్టేనా!

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎన్నిసార్లు దిల్లీ వెళ్లినా ఏదో సాకులు వెతుకుతుంటారు ప్ర‌త్య‌ర్థులు. అదే అప్ప‌ట్లో దిల్లీ నుంచి చైనా వ‌ర‌కూ చుట్టొచ్చిన చంద్ర‌బాబు యాత్ర‌లు మాత్రం రాష్ట్రం కోస‌మంటూ...

గులాబీలో ఈట‌ల చీలిక తేగ‌ల‌రా!!

ఎంతైనా అధికార పార్టీ. పైగా కేసీఆర్‌ను దిక్క‌రించి రాజ‌కీయం చేయ‌గ‌ల‌మ‌నే ధైర్యం కూడా క‌నిపించ‌దు. బాస్‌ను కాద‌ని ప్రెస్‌మీట్లు కూడా పెట్టలేని ప‌రిస్థితి. పోనీ ఏమైనా పార్టీ గురించి స్పందించే అవ‌కాశం...

కృష్ణంప‌ట్నంలో ఏం జ‌రుగుతోంది?

ఆనంద‌య్య‌... ఆయుర్వేదంతో ఒక్క‌సారిగా పాపులారిటీ సాధించారు. క‌రోనా మ‌ర‌ణాలు... ఆసుప‌త్రుల్లో బెడ్లు దొర‌క‌ని టైమ్‌లో సంజీవ‌నిగా భావించిన మందు. ఏపీ ప్ర‌భుత్వం కూడా కొవిడ్ 19తో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నపుడు దిక్సూచిగా మారింద‌నే భావించారు....

ఈటల .. అటా .. ఇటా.. ఇంత‌కీ ఎటు??

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కొత్త పార్టీ పెడ‌తారా? ఏదైనా పార్టీలో చేర‌తారా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌. నిజానికి తెలంగాణ ఏర్ప‌డి కేసీఆర్ సీఎం అయ్యాక‌.. మొద‌ట్లో నా కుడి...

ట్రిపుల్ ఆర్ క‌థ‌.. జైలుకా.. బెయిల్‌కా!

ట్రిపుల్ ఆర్.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు. అదేనండీ న‌ర్సాపురం పార్ల‌మెంటు స‌భ్యులు ర‌ఘురామ‌కృష్ణంరాజు ర‌చ్చ‌బండ పేరుతో చేసిన ర‌చ్చ‌కు ఏపీ స‌ర్కార్ చ‌ర‌మ‌గీతం పాడ‌నుందా! ఏడాదిపాటు ఎంపీ చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారంపై...