సోమన్నా… సేనానితో దోస్తీ వద్దంటారా!
సోము వీర్రాజు ఎందుకు ఒత్తిడి పడుతున్నారు. అసలు ఎందుకింత అసహనానికి గురవుతున్నారు. బీజేపీ అదిష్ఠానం ఏమైనా హింట్ ఇచ్చిందా! ఏదైనా పార్టీలో లోపాయికారీ ఒప్పందం జరుగుతుందా! అమిత్‌షా త్రయం నుంచి ఏమైనా...
వైసీపీలో చీరాల చిచ్చు!
వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. ఏడాదిన్నర పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు. అయినా వైసీపీ లో అంతర్గత కలహాలు గుబులు పుట్టిస్తున్నాయి. మున్ముందు పార్టీను మరింత...
పంచాయతీలో పరవు పోగొట్టుకునేదెవరో!
గెలుపోటములు సంగతి ఎలా ఉన్నా.. ఏపీ పంచాయతీలో రచ్చ ఏ పార్టీ పరవు తీస్తుందనే చర్చ మొదలైంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ వర్సెస్ అన్నట్టుగా గొడవ ముదిరి పాకాన పడుతోంది. ఎన్నికల సంఘం...
ఏపీ మంత్రులతో తెలంగాణ మినిస్టర్స్ పోటీ!
అబ్బా.. ఇదేం లెక్క అని ఆశ్చర్యపోకండీ. ఏపీలో పాలిటిక్స్ వింతగా ఉంటాయి. విమర్శలకు అంతు ఉండదు. పైగా వ్యక్తిగతంగా అవతలి వాళ్లను చులకన చేయటంలో వాళ్ల శైలి వేరు. పార్టీతో సంబంధం లేకుండా.....
కొడాలి … యార్లగడ్డ మాటల్లేవ్. మాట్లాడుకోటాల్లేవ్!
కృష్ణాజిల్లా రాజకీయాల్లో గుడివాడ ఎప్పటికీ ప్రత్యేకతే. ఆ నాడు నందమూరి తారకరామారావు పోటీ చేసిన నియోజకవర్గం. అటువంటి చోట నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరావు. ప్రస్తుతం...
టీడీపీను భయపెట్టడంలో వైసీపీ సక్సెస్ అయినట్టేనా!
ఏపీలో వైసీపీ సర్కార్ తీరు టీడీపీ నేతలకు చుక్కలు చూపుతోంది. రెండేళ్ల క్రితం వరకూ మందీమార్బలం.. ఎక్కడకు వెళ్లినా రెడ్ కార్పెట్ పరచిన అధికారగణం. ఇప్పుడు జగన్ దెబ్బకు దిక్కులు చూస్తున్నారు. ఏ...
అన్నయ్య గాజు గ్లాసు పట్టుకుంటారా… కాషాయం కప్పుకుంటారా!
ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఇదే టాపిక్. అకస్మాత్తుగా చిరంజీవిని రాజకీయ తెరపైకి తీసుకొచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఒక సస్పెన్స్‌కు పునాది వేశారు. పునాదిరాళ్లతో వెండితెర ఇలవేల్పుగా మారిన చిరంజీవి మరోసారి...
గండాలతో జర్నీ నిమ్మగడ్డ!
నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఏపీ ఎన్నికల కమిషనర్. ప్రభుత్వానికి మాత్రం ఆయనో టీడీపీ ఏజెంట్. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డంగా ఇదే మాట్టాడేస్తున్నారు. చంద్రబాబు కట్టబెట్టిన పదవిను అడ్డుపెట్టుకుని వైసీపీ సర్కార్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ...
బెదిరింపుల పర్వంలో నెగ్గేదెవరు. తగ్గేదెవరోచ్!
హేమిటో ఎన్నికలు.. ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతాయా! కో-ఆర్డినేషన్ లేకుండా అనుకున్న విధంగా ఎన్నికలు జరిపించగలరా! ఎందుకీ డౌటానుమానం అనుకోవద్దు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం వర్సెస్ వైసీపీ ప్రభుత్వం మధ్య...
ఏపీ పంచాయతీలో కులమా.. మతమా!
ఏదైనా ఏపీలో ఎన్నికలు అనగానే కుల సమీకరణలే కీలకం. ముఖ్యంగా పల్లెల్లో గతంలో ఎన్నడూ లేనంతగా కుల ప్రభావం పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మతం కూడా వేదిక...









