లెక్కలంటే ఆ టీచర్‌కు లెక్కలేదు!
కొందరు గురువులు కారణజన్ములు. బడి.. పిల్లల బాగోగులు మాత్రమే వారికి తెలిసేవి. చాలామంది ఉపాద్యాయ వృత్తి పార్ట్‌టైమ్‌గా భావిస్తుంటారు. ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాం.. ఎలాగూ సర్కారు కొలువు అనే దారిలోనే వచ్చిపోతుంటారు....
రామ్‌కుమార్…. అసలు సిసలైన విన్నర్!
రామ్ కుమార్ తోట. నూనూగు మీసాల వయసులో దుబాయ్ చేరిన సాదారణ కుర్రాడు. కానీ.. అక్కడే చెమట చిందించాడు. ఇరుకు గదిలో ఉంటూ చదువుకున్నాడు. అక్షరానికి తెలివితేటలు అద్దారు. కష్టానికి నిర్వచనం.. విజయం...
కిరణ్ డాంబ్లే @ ఫిట్‌నెస్ క్వీన్!
పెళ్లి.. పిల్లలు సంసారం.. ఆ పై కాస్త లావయ్యారంటూ ఎవరైనా అంటే.. వయసు మీదపడుతుంది కదా! అంటూ సాధారణంగా గృహిణుల నుంచి వచ్చే సమాధానం. కానీ.. ఈమె మాత్రం అలా కాదు.. సాధనతో...