సమష్టి కృషితో అక్రమ రవాణాను అరికడదాం…– మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
విశాఖపట్నం:రాష్ట్రంలో బాలికలు మహిళల అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల్లో సి.ఐ. స్థాయిలో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటుచేశారని...
బాలసాహిత్యం- తెలుగు భవితవ్యం
"తానా ప్రపంచ సాహిత్య వేదిక" ఆధ్వర్యంలో బాలల దినోత్సవం 2020 సందర్భంగా
"బాలసాహిత్యం- తెలుగు భవితవ్యం" అనే అంశం మీద చర్చా కార్యక్రమం అంతర్జాలంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తానా అధ్యక్షులు
శ్రీ తాళ్ళూరి...
హైదరాబాద్ ఎన్నికల్లో ఆదర్శజంట!
ఓటు వేయమంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లక్షలాదిమంది వాట్సాప్ గ్రూపుల్లో ఫుల్‌గా హీటెక్కించారు. ఇలా చెప్పిన ఎవ్వరూ కూడా పోలింగ్ బూత్ ల వరకూ రాలేదు. పైగా మూడ్రోజులు సెలవు...
మొదటి రాత్రి గొడవే కారణం!
వివాహం జరిగిన నాలుగు రోజులకే ఓ నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. శోభనం రాత్రి జరిగిన గొడవ వల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు....
వైజాగ్ బీచ్ ఒడ్డుకి కొట్టుకొచ్చిన బాంగ్లాదేశ్ ఓడ – Watch Video
భారీ వాయుగుండం తో భారీ నౌక విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది. విశాఖ ప్రజలు దీన్ని సందర్శించేందుకు వస్తున్నారు.
రాచకొండ పోలీసుల మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
ప్రాణాలు కాపాడే... పోలీసులు రక్తదానం చేశారు. కరోనా వైరస్ వెంటాడుతున్న సమయంలో విధినిర్వహణలో తలమునకలయ్యారు. మహానగరాన్ని వెంటాడుతున్న భారీవర్షాలు, వరదలతో నష్టపోతున్న కాలనీలు.. బస్తీలను ఖాకీలు ఆదుకుంటున్నారు. ఇప్పుడు నగరంలో రక్తనిల్వలు తగ్గటంతో...
ఇదీ తెలుగు స్టేట్స్ సంగతీ!
అక్సిజన్ ఆగి ఊపిరిపోతే.. అబ్బే కారణం అది కాదంటారు. సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపి సర్టిఫికెట్ కావాలంటారు. లోపల ఊపిరాడక కొట్టుమిట్టాడే కరోనా రోగులను చూసి కూడా కనికరించనంత కఠినంగా మారారు. చివరకు...
16వ ఈశా గామోత్సవంలో గామీణ మహిళలు – 75 ఏళఅమ్మమ్మ తోబాల్ ఆడటం చూసి వీరేందసె ్వగ్ మంతముగులయా్యరు
భారతదేశపు అతిపెదగామీణ కడోత్సవం అయిన ఈశా గామోత్సవం యొక్క 16వ
ఎడిషన్, కోయంబతూరులోని ఈశా యోగ కేందంలో ఆదియోగి ఎదుట డిసెంబర్ 29, 2024న అదుతంగా
ముగిసింది. ఈశా గామోత్సవం రెండు నెలల పాటు...
బతుకమ్మ పండుగ 2020
ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24వ తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచన చేశారు . బతుకమ్మ పండుగ...
ఏపీ సర్కార్‌కు గుళ్ల గండం.. ఇప్పట్లో తప్పేనా!
నిజమే.. ఎవరికైనా సహజంగా వచ్చే అనుమానమే. గతానికి భిన్నంగా ఏపీలో జగన్ సీఎం అయ్యాకనే ఎందుకిలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ అండ చూసుకుని ఎవరైనా ఇదంతా చేస్తున్నారా! జగన్ మరింత...








