Home నేర‌ప్ర‌పంచం

నేర‌ప్ర‌పంచం

అమీనాపూర్‌లో మాన‌వ‌మృగం

న‌వ్వుతూ.. ఆప్యాయ‌త‌ను కురిపిస్తూ ఓ మాన‌వ‌మృగం దారుణానికి తెగ‌బ‌డింది. ఏమీ తెలియ‌ని ఒక చిన్నారిపై విష‌పుచూపు చూసింది. అద‌ను చూసి మృగంలా చిన్నారిపై దాడిచేసింది. త‌న‌కు ఏం జ‌రుగుతుంద‌నే తెలిసేలోగా ఆ పాప...

బెజ‌వాడ‌లో ఆ ఇద్దరూ ప‌రారీలో ఉన్నార‌ట‌!

క‌రోనా భ‌యాన్ని సొమ్ము చేసుకోవాల‌నే ఆశ‌. అడ్డ‌గోలు దోపిడీకు తెగ‌బ‌డి 11 మంది మ‌ర‌ణానికి కార‌కుడైన ర‌మేష్ హాస్పిట‌ల్స్ ఛైర్మ‌న్ ర‌మేష్ ప‌రారీలో ఉన్నారు. నిజ‌మే.. ఇది న‌మ్మి తీరాల్సిందే. ఒక‌ప్పుడు ఆధునిక...

అమ్మ ర‌మేషా.. నువ్వూ గుండెలు తీసిన బంటువేనా!

బెజ‌వాడ న‌డిబొడ్డున జ‌రిగిన దారుణం. క‌రోనా మ‌హమ్మారితో ఆసుప‌త్రిలోకి చేరిన వారిని నిర్ల‌క్ష్యం ప్రాణాలు తీసింది. ర‌మేష్ ఆసుప‌త్రికి అనుసంధానంగా స్వ‌ర్ణ‌ప్యాలెస్‌లో కొవిడ్‌19 క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది....

యాడిచ్చారు… నిందితుడు యాడున్నాడో!

కొంద‌రు చచ్చి బ‌తికిపోతారు. లేక‌పోతే.. మ‌ళ్లీ మ‌ళ్లీ కుళ్ల‌పొడిచి మ‌రీ చంపేస్తారు. ఇదంతా ఎందుకంటే... దివంగ‌త సీఎం వైఎస్సార్ సోద‌రుడు... ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కి స్వయానా బాబాయి మ‌ర్డ‌ర్...

తాగినోళ్లు క‌ట్టిన జ‌రిమానా రూ.165 కోట్ల‌ట‌!

మందేస్తూ.. చిందేయ‌రా.. ఇది పాత పాట‌.. మందేస్తూ.. ఛ‌లానా క‌ట్టారా ఇదీ పోలీసుల జ‌రిమానా. నిజ‌మే.. మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డుపుతూ.. అమాయ‌కుల ప్రాణాలు తీస్తున్నారు. క‌ర్మ‌కాలితే.. త‌మ ప్రాణాల‌నే పోగొట్టుకుంటున్నారు....

ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహ‌నం బోల్తా!

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వైపు వెళ్తున్న ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఎస్కార్ట్ వాహ‌నం బోల్తాకొట్టింది. మంగ‌ళ‌వారం అంబ‌ర్‌పేట్ ఔట‌ర్ రింగ్‌రోడ్ స‌మీపంలో అక‌స్మాత్తుగా ఎస్కార్ట్ వాహ‌నం టైర్ పేల‌టంతో ప్ర‌మాదం సంభ‌వించింది....

పులివెందుల‌పై సీబీ ఐ!

ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం. ఐదేళ్ల‌పాటు తాము అందించిన సంక్షేమ ప‌థ‌కాలు రెండోసారి సీఎంను చేస్తాయ‌ని చంద్ర‌బాబు. ఈ సారి గ‌ట్టిగా కొడుతున్నా.. కాచుకో సీఎం మా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఖాయ‌మంటూ వైసీపీ. అబ్బే...

ముగ్గురు త‌హ‌సీల్దార్ల ముగింపు నేర్పిన పాఠాలెన్నో???

ఒక్క చిన్న‌త‌ప్పు.. అప్ప‌టి వ‌ర‌కూ సంపాదించుకున్న కీర్తిని దూరం చేస్తుంది. ఒకే ఒక్క త‌ప్ప‌ట‌డుగు అదఃపాతాళానికి నెట్టేస్తుంది. స‌మాజం.. కుటుంబం.. అవ‌న్నీ దూరం గా నెడ‌తాయి. ప‌చ్చిగా చెప్పాలంటే ప్ర‌పంచం నుంచి నిష్క్ర‌మించే...

శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చుట్టూ ముగ్గురు మ‌గాళ్లు???

శ్రావ‌ణి సిల్వ‌ర్‌స్కీన్‌పై అందాల భామ‌గా పేరుతెచ్చుకుంటున్న అమ్మాయి. జీవితాన్ని ఆస్వాదించాల‌నే ఉబ‌లాటంలో వేసిన త‌ప్ప‌టుడుగులు. దీన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకున్న మ‌గాళ్లు. ఫ‌లితంగా.. బ్లాక్‌మెయిల్‌.. ఏ వీడియో తీసి భ‌య‌పెట్టారో! ఇంకేం కావాల‌ని...

సీఎం ఇలాఖాలో ఫ్యాక్ష‌న్ క‌ల‌క‌లం!

క‌డ‌ప జిల్లాలో మ‌రోసారి ఫ్యాక్ష‌న్ హ‌త్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. టీడీపీ నేత నందం సుబ్బ‌య్య హ‌త్య‌తో ప్రొద్దుటూరులో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇది నాణేనికి ఓ వైపు మాత్రం.. ఇది వైసీపీ, టీడీపీ...

మరికొన్ని