తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికలు

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2024-25 సంవత్సరమునకు గాను 28-07-2024 వ తేదీన జరిగిన అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష పదవుల ఎన్నికలలో నూతన అధ్యక్షులుగా శ్రీ పి. భరత్ భూషణ్ (M /s Bharath Enterprises, Vizag) మరియు ఉపాధ్యక్షులుగా శ్రీ కె. అశోక్ కుమార్ (M/s Sri Lakshmi Venkateswara Art Creations, Hyderabad) ఎన్నికైనారు.

Previous articleసినీ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతుల మీదగా ఘ‌నంగా లాడియా డైమండ్ స్టోర్ ప్రారంభం
Next articleమంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here