ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి

ప్రముఖ సినీ దర్శకుడు, స్క్రీన్ప్లే రచయిత శ్యామ్ బెనగల్(90) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్లో అంకుర్, భూమిక, నిషాంత్, కలయుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. 1934లో డిసెంబర్ 14న HYD తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి.

Previous articleశ్రీ శ్యామ్ బెనెగల్ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ సంతాపం
Next articleఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు ‘స:కుటుంబానాం ‘ లిరికల్ వీడియోను విడుదల చేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here