అమెరికాలో ఓటుకి నో లేటు !

నవంబర్ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వోట్ వేయటానికి అర్హత కలిగిన వారు ఓటు నమోదు చేసుకోవటానికి ఈ రోజు ఆఖరు తేదీ కావటం వల్ల భారీగా అమెరికన్లు భారీ సంఖ్యలో కంప్యూటర్ల వద్ద నమోదు ప్రక్రియ జరుపుతున్నారు. అమెరికా ఎన్నికల యంత్రాంగం https://iwillvote.com/ లింక్ ద్వారా నమోదు చేసుకోవటానికి గత కొంత కాలంగా వెసులుబాటు కల్పించింది.

Previous articleగత నాలుగు సంవత్సరాలుగా రెవిన్యూ ఉద్యోగులు మోసపోతున్నారా ?
Next articleటీడీపీ ప‌రువు ద‌క్కాలే‌.. వైసీపీ టార్గెట్ చేరాలే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here