Home అంతర్జాతీయం

అంతర్జాతీయం

చైనా బోర్డ‌ర్‌కు భారీగా బ‌ల‌గాలు!

ఇండియా-చైనా స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితులు క్ర‌మంగా మారుతున్నాయి. రోజురోజుకూ అక్క‌డ ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్నాయి. ఏ క్ష‌ణాన ఎటువంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌నేది అంచ‌నా వేయ‌టం క‌ష్టంగానే మారింది. ఇటీవ‌ల అమెరికా-ఇండియా సంయుక్తంగా జ‌రిపిన సైనిక విన్యాసాల‌తో...

ప్లీజ్ ఇంటికో ఆక్సిమీట‌ర్ కొనుక్కోండి!

ఇది నామాట కాదండోయ్ పెద్ద పెద్ద వైద్య‌విద్య చ‌దివిన వైద్య‌నిపుణుల సూచ‌న . రెండో ద‌శ‌లో క‌రోనా విరుచుకుడు ప‌డుతుంది డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుంద‌నేది అంద‌రికీ తెలుస్తూనే ఉంది. అందుకే ఎవ‌రి...
corona

కొత్త క‌రోనా.. హైద‌రాబాద్ హైరానా!

క‌రోనా త‌గ్గు ముఖం ప‌డుతుంద‌నే స‌మ‌యంలో కొత్త యూకే స్ర్ట‌యిన్ క‌రోనా వైర‌స్ భ‌యం పుట్టిస్తుంది. ఇప్ప‌టికే యూకేలో లక్ష‌కు పైగా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి భ‌యంక‌ర ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్‌ను కొత్త క‌రోనా...

రైతుల ర్యాలీ‌లో అసాంఘిక‌శ‌క్తులు!

రైతులంటేనే శాంతికి గుర్తు. అటువంటి క‌ర్ష‌కులు క‌ద‌నానికి కాలు దువ్వుతారా! పొలం గ‌ట్ల‌పై కాటేస్తుంద‌ని తెలిసినా ద‌ణ్నంపెట్టి ప‌క్క‌కు త‌ప్పుకునే అన్న‌దాత‌లు ఇంత ఆగ‌మాగం చేస్తారా! ఔను.. ధిల్లీ రైతు ర్యాలీలో జ‌రిగిన...

బాబోయ్ తెలుగు స్టేట్స్‌లో బ‌ర్డ్‌ఫ్లూ భ‌యం!

క‌రోనా.. క‌రోనా స్ట్రెయిన్‌.. ఇప్పుడు బ‌ర్డ్ ఫ్లూ వ‌రుస‌గా వైర‌స్‌లు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్నాయి. మాన‌వాళికి హెచ్చ‌రిక‌లు పంపాయి. 2006లో తొలిసారిగా బ‌ర్డ్‌ఫ్లూ భార‌త్‌లో క‌నిపించింది. బ‌ర్డ్‌ఫ్లూ ప్ర‌మాద‌క‌ర‌మ‌నే చెబుతున్నారు వైద్య‌నిపుణులు. ఇప్ప‌టికే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌,...

2021లో కొత్త క‌రోనా ఆడేసుకుంటుందేమో?

హ‌మ్మ‌య్య‌.. 2020 ముగియ‌బోతుంది. ఎంచ‌క్కా కొత్త ఏడాది 2021లో వ్యాక్సిన్ వ‌స్తోంది. మాస్క్‌లు తీసేని హాయిగా జీవితాన్ని గ‌డిపేయ‌వ‌చ్చ‌ని బోలెడు ఆశ పెట్టుకున్న ప్ర‌పంచానికి కొత్త వైర‌స్ క‌రోనా స్ట్రెయిన్ రూపంలో భ‌య‌పెడుతోంది....

ఏపీలో కొత్త క‌రోనా భ‌యం!

చిన్న‌పొర‌పాటు పెద్ద క‌ష్టాల‌ను కొనితెస్తుందంటే ఏమో అనుకున్నాం. క‌రోనా వైర‌స్ విస్త‌రించేందుకు అదే కార‌ణ‌మైంద‌ని తెలిశాక నోరెళ్ల బెట్టాం. ప‌ది నెల‌లుగా మ‌హమ్మారి వెంటాడుతున్నా.. ల‌క్ష‌లాది మందిని బ‌లితీసుకుంటున్నా.. ఇప్ప‌టికీ జ‌నాల్లో మార్పు...

యూకే నుంచి వ‌చ్చిన‌ 2300 మంది ఎక్క‌డ‌?

క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌నే స‌మ‌యంలో ఊహించ‌ని షాక్‌. క‌రోనా స్ట్ర‌యిన్ కొత్త వైర‌స్ ప్ర‌పంచాన్ని ప్ర‌మాదంలోకి నెట్టేసింది. యూర‌ప్‌లో ఇప్ప‌టికే వంద‌లాది కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా లండ‌న్ ఇప్పుడు ఒంట‌రిగా మారింది. ఆ...

2021లో నోస్ట్ర‌డామ‌స్ చెప్పింది నిజ‌మ‌వుతుందా!

2020 బాబోయ్‌.. 2020 ఐపీఎల్ మ్యాచ్ ఆడేసుకుంది. స్టేడియంలో చూడాల్సిన క్రికెట్‌ను ఇంట్లో టీవీల ముందు కూర్చుని ఆస్వాదించాల్సి వ‌చ్చింది. అంత‌గా క‌రోనా ప్ర‌భావం చూపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 15 ల‌క్ష‌ల మంది...

భార‌త్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ వైపు ప్ర‌పంచం చూపు!

ఎస్‌.. ఇండియా అంటే న‌మ్మ‌కం. భార‌త్ అంటేనే భ‌రోసా. ఇదే ఇప్పుడు ప్ర‌పంచం న‌మ్ముతోంది. చైనా నుంచి స‌వాళ్లు.. పాక్ నుంచి దాడులు ఎన్ని ఎదురైనా.. క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌టంలో భార‌త‌దేశం ఎంత...

మరికొన్ని