ఎల్ఐసి పాలసీదారుల ఫ్రెండ్లీ మీట్

30/10/2022 న
భారతీయ జీవిత భీమా LIC chief Adviser
రామిరెడ్డి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో Hyderabad లో ఉన్న LIC Customer లతో Friendly meet Bachupalli Tomotoes Restaurant లో సమావేశం నిర్వహించటం జరిగింది..
ఈ సమావేశంలో LIC లో కొత్త గా జారీ చేసిన ధనవర్ష పెంక్షన్+ వివరాలు ప్రయోజనాలు పాలసీ యొక్క అవస్యగత గురించి పాలసీ దారులకు వివరించటం జరిగింది.
పాలసీ దారులకు LIC లో వచ్చే విక్రయ అనంతర సేవలు పాలసీల ప్రయోజనాలు తెలియజేశారు.
రామిరెడ్డి శ్రీధర్ గారు మాట్లాడుతూ నన్ను ఆదరిస్తున్న customer లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ.. మీ Service చేయుటకు అన్ని వేళలా సిద్దం గా ఉంటానని తెలియజేశారు.
పాలసీ దారుడు Rekha veera babu గారు మాట్లాడుతూ Service చేసే విధానాన్ని ప్రశంసించారు. అలానే Krove Anjaniya Sai Ram గారు మాట్లాడుతూ ఎప్పుడు Phone చేసిన తక్షణమే స్పందించి మాకు సేవలు అందిస్తున్నారు అని కృతజ్ఞతలు తెలియజేశారు.
madhavi గారి తో పాటు పలువురు పాలసీ దారులు sridhar గారు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ముందు ముందు గా మాకు ఇదే సేవలను అందించాలని తెలియజేశారు.
Clia Maneger B. Srinivas గారు మరియు Branch manager A. Uma Shanker గారు ABM prasanna Kumar గారు పలువురు ఇలాంటి విన్నూత్న కార్యక్రమాన్ని నిర్వహించిన Sridhar గారిని అభినందిస్తూ LIC. అందించే వివిధ రకాల Service లు సేవలను గురించి తెలియజేశారు.

Previous articleఅక్టోబర్ 27 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు ‘ నిన్నే చూస్తు ‘
Next articleజనసేన సాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here