సామాన్య జీవితాలకు దగ్గరగా ఉండే విధంగా వివిధ కథలని కలుపుతూ జీవితాన్ని తెలియజేసే సినిమా – #లైఫ్ స్టోరీస్

నటీనటులు : సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, ఎం. వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి,
హ్యారీ – గోల్డెన్ రిట్రీవర్, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్

రచన, దర్శకత్వం & నిర్మాత : ఉజ్వల్ కశ్యప్
బ్యానర్ : అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్
నిర్మాత : MM విజయ జ్యోతి
సంగీత దర్శకుడు : విన్ను
పాటలు : రామ్ ప్రసాద్, సుపర్ణ వొంటైర్, బెంట్ ఆఫ్ మైండ్, సింజిత్ యర్రమిల్లి
బి జి ఎం : విన్నూ
డి ఓ పి : ప్రణవ్ ఆనంద
ఎడిటర్ : వినయ్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR

కథ విషయానికొస్తే : 11 ముఖ్య పాత్రలతో 6 వివిధ కథల తో ఒక మంచి జీవిత కథగా సినిమాను మన ముందుకు తీసుకొచ్చారు. ప్రతి కథకి ఒక ప్రాముఖ్యత ఉండేలాగా జీవితానికి చాలా దగ్గరగా తీసిన సినిమా ఇది. వర్చువల్ క్యాండిల్ లైట్ డిన్నర్, లాంగ్ డ్రైవ్ విత్ లవింగ్ పర్సన్, గ్లాస్ మేట్స్ ఇలా ఒక్కొక్క కథకి ఒక్కో ప్రాముఖ్యతనిస్తూ తీశారు. ఈ ఆరు కథలని చివరకు కలిపిన తీరు చాలా బాగుంది.

ఎవరు ఎలా చేశారు అంటే?
హీరో హీరోయిన్ అని కాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా నాచురల్ గా నటించారు. ఎవరి పాత్రకు వారు తగిన న్యాయం చేశారు. సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, ఎం. వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి ఇలా అందరూ తమ పాత్రలో జీవించారు.

టెక్నికల్ వర్క్ : అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలపై ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు. దర్శకుడు ఉజ్వల్ కశ్య ప్ ఎంచుకున్న కథ స్క్రీన్ ప్లే పనితీరు చాలా బాగున్నాయి. విన్ను అందించడం మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్.

ప్లస్ పాయింట్స్ : నటీనటుల నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డిఓపి పనితీరు, ఎడిటింగ్.

మైనస్ పాయింట్స్ : క్లైమాక్స్, సాంగ్స్.

రేటింగ్ : 3.25/5

Previous articleఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధతుల సహాయార్థం తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
Next articleకొరియోగ్రాఫర్ వేధింపులు – రియాక్ట్ అయిన TFCC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here