కమ్మోరి కలహం వైసీపీకు లాభించినట్టేనా!
టీడీపీ పునాదులు బీసీ వర్గమని చెబుతున్నా.. ఎదుగుదలలో కమ్మ సామాజికవర్గానిదే కీలక భాగస్వామ్యం. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అన్ని పదవులు రెడ్లకేనంటూ పెడబొబ్బలు పెడుతున్న టీడీపీ చేసింది కూడా అదే.....
కారు డిక్కీలో దేవినేని నిజమేనా?
దేవినేని ఉమామహేశ్వరరావు.. టీడీపీలో నిన్నటి వరకూ నెంబరు టుగా చక్రం తిప్పారు. 2014కు ముందు వైసీపీను. జగన్‌ను దుమ్మెత్తిపోయటమే కాదు.. జగన్‌పై లక్ష కోట్ల అవినీతి ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేశారు....
బాలయ్య… బాలయ్యా ఎందుకీ మార్పయా!
నందమూరి వారసుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. సినిమా, రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆరేళ్లుగా బాగానే కొనసాగుతున్నారు. అయితే నిన్నటి వరకూ ఏదో నందమూరి ఇంటి నుంచి...
ఎలక్షన్ టెన్షన్.. ఏమిటో జగన్ డెసిషన్!
ఏపీలో లోకల్ వార్ సైరన్ మోగింది. అయితే ఇది సజావుగా సాగుతుందా! బంతి కోర్టు వరకూ చేరుతుందా! అనే దానిపై పలు అనుమానాలున్నాయి. స్థానిక ఎన్నికల అంశం.. పది నెలలుగా కరోనా చుట్టూ...
రాపాక ఎక్కడున్నా ఓకే!
పవన్ కళ్యాణ్‌పై బురదజల్లితే పేరొస్తుంది. ఆయనపై విమర్శలు కురిపిస్తే పాపులారిటీ వస్తుంది. మెగా కుటుంబాన్ని ఆడిపోసుకుంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావచ్చు. నిజమే.. మెగా కుటుంబం.. ఇటు ప్రశంసించే వారికే కాదు.. అటు...
ఔను.. అఖిలప్రియ ఒంటరిగా మారింది!!
అతిగా ఆశ పడిన మగాడు.. అతిగా ఆవేశపడిన ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. రజనీకాంత్ పవర్ ఫుల్ డైలాగ్. ఏపీ రాజకీయాలకు రెండూ వర్తిస్తాయి. ఒకరు కొద్దికాలంలోనే కోట్లు సంపాదించాలని ఏడాదిన్నరపాటు చిప్పకూడు...
ఏపీలో మాజీలు రాజీ పడలేక!
నిన్నటి వరకూ పెత్తనం చేస్తిరి. మంది మార్బలంతో రాచమర్యాదలు అందుకొంటిరి. పోలీసులతో సెల్యూట్లు.. బ్యూరోక్రాట్లతో వంగివంగి దణ్నాలు పెట్టించుకుంటిరి. మరో ఐదేళ్లు కూడా ఇవే రాజబోగాలు అనుకుంటిరి. కానీ. అసలే ఏపీ ప్రజలు.....
ఏపీలో మత కలహాలకు ఆజ్యం పోస్తున్నదెవరు?
నిన్నటి వరకూ కులాల కుంపటిగా కనిపించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మత కలహాలకు కేరాఫ్ చిరునామాగా మారింది. యూపీ, పశ్చిమబంగ వంటి చోట్ల కూడా కనిపించని దారుణ పరిస్థితులు ఏపీలో చిచ్చుపెడుతున్నాయి. ఇదంతా...
ఏపీ మాజీ మంత్రికి భర్త వల్లనే ఇబ్బందులు మొదలయ్యాయా!
ఆమె వెనుక ఆయన... ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు. సీమలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అఖిలప్రియకు తరచూ కేసులు తప్పట్లేదు. ఇదంతా వ్యక్తిగతమా.. రాజకీయ కక్షల్లో ఇరుక్కుంటున్నారా అనేది పక్కనబెడితే.....
పవన్ కళ్యాణ్‌పై చేయి వేసే దైర్యం చేస్తారా!
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్ధం వద్ద చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా బీజేపీతో సహా హిందు సంఘాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు....