కీర్తిశేషులు పాల వెంకటేశ్వర్లు గారి జయంతి సందర్భంగా ఆదరణ సేవ ఫౌండేషన్ లో అన్నదానం

మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ సేవ ఫౌండేషన్ లో కీర్తిశేషులు పాల వెంకటేశ్వర్లు గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు వృద్ధుల కి మతిస్థిమితం లేని వారికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి హరిణి భోజనం అందజేసిన వెంకటేశ్వర్లు గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

మధిర రెస్క్యూ టీం.
ఆదరణ సేవ ఫౌండేషన్
9963115303 నిస్సి

Previous articleFNCCలో ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు
Next articleడిజిటల్ ఫిక్స్‪డ్ డిపాజిట్ రేటుని @ 8.85% వరకూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here