పేటీఎం ఆల్ –ఇన్-వన్ పిఒఎస్ మెషిన్ తో చిన్నవ్యాపారులు ఇ-కామర్స్ సహచరులైపోయారు ఇఎంఐలు, క్యాష్ బ్యాక్ సదుపాయం ఇవ్వగలుగుతారు
– ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, అధికమైపోయిన కొనుగోలుదారులు
– పిఒఎస్ ఉపకరణం ద్వారా వ్యాపారులు ఇకామర్స్ సంస్థల తరహాలో నో- కాస్ట్ ఇఎంఐ, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ తమ కస్టమర్లకు ఇవ్వగలుగుతారు
– పేటీఎం వాలెట్, క్యూఆర్ కోడ్స్ ద్వారా అన్ని యూపీఐ యాప్స్, క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వా రా చెల్లింపులు స్వీకరించేందుకు ఆల్ –ఇన్-వన్ పిఒఎస్ వీలు కల్పిస్తుంది
– ఎంతో మంది దుకాణదారులు, చిన్న వ్యాపారాల యజమానులు ఇప్పుడు ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లో పేటీఎం ఆల్ –ఇన్-వన్ పిఒఎస్ ఉపకరణాలు వినియోగిస్తున్నారు.
తన ఆల్-ఇన్-వన్ పిఒఎస్ ఉపకరణాలు ఇఎంఐ ఆఫర్లు, ప్రముఖ బ్యాంక్ లు, భాగస్వామి బ్రాండ్ ల నుంచి క్యాష్ బ్యాక్ లతో దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు, రిటైలర్లతో సహా వ్యాపా రులందరికీ సాధికారికత కల్పిస్తున్నట్లు భారతదేశ అగ్రగామి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ అయిన పేటీఎం నేడిక్కడ ప్రకటించింది. ఈ కంపెనీ ఆఫ్ లైన్ వ్యాపారులు తమ కొనుగోలుదారులకు ఇ-కామర్స్ సంస్థలు, పెద్ద రిటైలర్ల తరహాలో డీల్స్ అందించగలిగేలా చే స్తోంది. తద్వారా, దేశవ్యాప్తంగా లాక్ డౌన్లు పాక్షికంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో, డిజిటల్ వి ప్లవంలో వారిని భాగస్వాములుగా చేయడంలో, కొనుగోలుదారుల సంఖ్యను అధికం చేయ డంలో అవి తోడ్పడుతున్నాయి. అత్యుత్తమ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో- కాస్ట్ ఈఎంఐ డీల్స్, సులభమైన, అందుబాటులో ఉండే వాయిదాలను తమ కస్టమర్లకు అందించేందుకు అగ్రగా మి బ్యాంకులతో ఇది భాగస్వామిగా చేరింది. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పాదనలపై ఆ కర్షణీయ డిస్కౌంట్లు అందించేందుకు ప్రముఖ బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చకుంది.
ఈ సందర్భంగా పేటీఎం అధికారప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఆఫ్ లైన్ దుకాణదారులు, రిటైల ర్లతో సహా వ్యాపారులంతా కూడా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవ స్థలో అతి ముఖ్యభాగంగా ఉంటున్నారు. పేటీఎం యొక్క ఆల్-ఇన్-వన్ పిఒఎస్ ఉపకరణం తో మేం వారికి ఇ-కామర్స్ సంస్థలు ఆన్ లైన్ లో అందించేటటువంటి డిస్కౌంట్లు, బ్యాంక్ డీ ల్స్ అందించేలా చేయగలుగుతున్నాం. అంతేగాకుండా వారు, సాంకేతికతపై లేదా బ్యాక్ ఎండ్ మౌలిక వసతులపై ఎలాంటి పెట్టుబడి లేకుండానే తమ వ్యాపార కార్యకలాపాల ను సులభంగా డిజిటైజ్ చేసుకోగలుగుతారు. వారు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేం దుకు, డిజిటల్ ఇండియా మిషన్ లో వారు చేరేందుకు తోడ్పడేందుకు ఎంతో అవసరమైన డిజిటైజేషన్ ను మా ఉపకరణాలు అందిస్తున్నాయి’’ అని అన్నారు.
ఈ ఆల్ –ఇన్-వన్ పిఒఎస్ ఉపకరణం కార్డ్ స్వైప్ నుంచి, క్యూఆర్ కోడ్స్ నుంచి చెల్లింపు లను ఆమోదిస్తుంది. జీఎస్టీ కాంప్లియెంట్ బిల్లులను అందించేందుకు అది ‘పేటీఎం ఫర్ బిజి నెస్’ యాప్ తో ఇంటిగ్రేట్ చేయబడింది. అన్ని లావాదేవీలను, సెటిల్ మెంట్స్ ను కూడా ని ర్వహించుకోగలుగుతారు. అంతేగాకుండా రుణాలు, బీమా వంటి వివిధ వ్యాపార సేవలు, ఆ ర్థిక పరిష్కారాలను పొందడంలో ‘పేటీఎం ఫర్ బిజి నెస్’ యాప్ వ్యాపారులకు తోడ్పడుతుం ది. అరువు విక్రయాలు, నగదు విక్రయాలు, కార్డు విక్రయాలతో సహా తమ లావాదేవీలన్ని టినీ నిర్వహించుకునేందుకు ‘బిజినెస్ ఖాతా’ ను కూడా ఉపయోగించుకోవచ్చు.



