మరో పోకిరి

గౌరవనీయులైన మహేష్ బాబు గారికి పూరి జగన్నాథ్ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా… నేను అనగా వరుణ్ ఓర్సు (నిర్మాత, హీరో ) “రాజుల మూవీస్” బ్యానర్ లో “పోకిరి” అనే చిత్రమును నిర్మిస్తున్నాను . కావున మీయొక్క సినిమా” పోకిరి” ఈ ఆగస్టు 9వ తేదీన రిలీజ్ కానున్న సందర్భంలో మా యొక్క విన్నపము ఏమనగా గతంలో మీ యొక్క సినిమా “పోకిరి” రిలీజ్ అయి 16 సంవత్సరాలు అవుతున్నది .మళ్లీ ఈ ఆగస్టు 9న రిలీజ్ అవుతున్నది కావున రెండుసార్లు మీ యొక్క పోకిరి సినిమా రిలీజ్ అయితున్నది కావున మా యొక్క ” పోకిరి “మూడవసారి రిలీజ్ అయితే ( రెండు సినిమాలకీ “పోకిరి”అనే టైటిల్ ఉండటంవల్ల) కనుక ప్రేక్షకులలో కొంత మేర అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉంది కనుక మా యొక్క “విన్నపము” ఏమిటి అనగా మా యొక్క చిత్రము రిలీజ్ అయిన తర్వాత మీరు అవకాశం ఉంటే తర్వాత రిలీజ్ చేసుకోగలరు అని మా యొక్క విన్నపము మీకు తెలియజేయుచున్నాము కావున మా యందు దయవుంచి మాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను మహేష్ బాబు గారికి పూరి జగన్నాథ్ గారికి “వీరాభిమాని” నేను మీయొక్క అభిమానము ఎక్కువైనందునే నేను “పోకిరి “సినిమా నీ నిర్మించ దలిచాను .కావున మా యందు దయవుంచి మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము.

నటీనటులు :
హీరో :వరుణ్ ఓర్సు
హీరోయిన్:సీతల్ భట్
బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఆకాష్ రెడ్డి, ఫీష్ వెంకట్, షాయాజీ షిండే, అండ్ అదర్స్.

సాంకేతిక నిపుణులు:
నిర్మాత: వరుణ్ ఓర్సు
దర్శకత్వం: గిరి
కెమేరా మెన్ : సుధాకర్ నాయుడు
పీ ఆర్ ఓ :మదు
బ్యానర్ : రాజుల మూవీస్

Previous articleప్రవాస్ 3.0 – హైదరాబాదులో భారతదేశపు అతిపెద్ద ప్రజా రవాణా సమావేశం మరియు ప్రదర్శన అధికరికంగా ప్రారంభించబడింది
Next articleసెప్టెంబర్ 2 న “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here