Home రీడర్ ఛాయిస్

రీడర్ ఛాయిస్

palle paisalu

పండుగ పైసలు పల్లెకు…

బాధ్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పల్లెల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులు, పద్మశాలి, కుమ్మరి చేతి వృత్తులు, స్వయంసేవక మహిళా సంఘాలు, మహిళా వయోవృద్ధులు మరియు గోశాలల నుండి సేకరించిన 30 రకాల సాంప్రదాయ వస్తువులచే...
perna visweswara rao

తన భార్య కోసం ఓ భర్త జీవిత త్యాగం

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సబంధాలే అని కార్ల్ మార్క్స్ మహనీయుడన్నట్లు.. నేడు రక్త సంబంధాలతో పాటు వివాహబంధాలు సైతం ఆర్ధిక విషయాల సునామీకి విచ్ఛిన్నమవుతున్నాయి..తల్లి దండ్రులు, గురువు, వైద్యుడు ..మరియు పతియే దైవం అన్నారు...

2021 @ ఖైర‌తాబాద్ గ‌ణేశుని ఏకాద‌శి మ‌హారుద్ర‌గ‌ణ‌ప‌తి రూపం!

గ‌ణ‌నాధుడు.. తొలి పూజ‌లు అందుకునే దేవ‌దేవుడు. విఘ్నాలు తొల‌గించే లంబోధ‌రుడు. ఈ ఏడాది వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాల‌కు ఖైర‌తాబాద్ వ‌ద్ద 27 అడుగుల రూపంతో ఏకాద‌శి మ‌హారుద్ర‌గ‌ణ‌ప‌తి కొలువు దీర‌నున్నారు. ఈ మేర‌కు ఈ...
pona

దేవుడంటే నల్లరాతిలో కాదోయ్.. మనిషేనోయ్.. ఆంధ్రా బోధిధర్మ ఆనందయ్యను ప్రోత్సహిద్దాం..

ప్రపంచం ముచ్చటపడేట్టుగా.. సందర్భానుసారం ... ఒక్కో వ్యక్తి ఒక్కోసారి తళుక్కున మెరుస్తాడు. ఆంధ్రా బోధిధర్ముడు బొనిగే ఆనందయ్యలా.. ఆయన నేనే గొప్ప. అందరూ నా దగ్గరకే వచ్చి రోగం తగ్గించుకోమనడంలేదు. ఇంటినుంచే ఆరోగ్యాన్ని కాపాడుకోమంటున్నాడు. వంటగదిలో పోపుల...

టీన్ వాయిస్

టీన్ వాయిస్ (..Teen voice ) Hope is a Good Breakfast but it's a bad supper.. .....Francis Bacon "నేటి బాలలే రేపటి పౌరులు" అని నేర్పింది పెద్దలే.. బాలిక లేదా బాలుడు ఈ భూమ్మీదకు వచ్చి తడబడునడకలతో...
perna visweswarao

తల్లడిల్లే పల్లె

పల్లెసీమ పల్టీ గొట్టె ఏతపు బావులు ఎగిరిపోయె మోట బాయిల కాడి ఊడె కుంటలన్నీ కూలిపాయె ఎడ్ల బండ్లు ఏడబోయె ఏరువాక సందడంతా ఏట్ల గలసిపాయే మువ్వపట్టెళ్ల సవ్వడి మూగబోయె బండ్లు తోలు చర్నకోల వూసిపోయె మక్కెనగుచ్చు ముల్లుగర్ర ముక్కలాయె బాలింత బర్రెలకు సూదులేసె ముర్రుబాల లేగదూడలు మూతిముడిచె పల్లావు...

బాలసాహిత్యం లో వస్తున్నటువంటి మార్పులు, బాల సాహితీవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు?

బాలసాహిత్యం లో వస్తున్నటువంటి మార్పులు, బాలసాహితీవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు? శ్రీ దాసరి వెంకట రమణ - కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత Watch video, LIKE-SHARE-SUBSCRIBE

అబ్బో అపార్ట్ మెంట్లు

అపార్టుమెంట్లు అగ్గిపెట్టెల గూళ్లు అన్నీ ఇంట్లో రోగాలన్ని వంట్లో ఇద్దరుంటే సౌఖ్యం నలుగురొస్తే నరకం నాజూకు బండల మరుగుదొడ్డి జారితే విరుగును నడ్డి పైపుల లీకుల పొదరిళ్లు బొద్దింకల బొమ్మరిళ్లు అద్దెలు బారెడు పై కొసర్లు మూరెడు ఏ. సి.ఉంటే జేబుకు చిల్లు ఏ. సి. లేకపోతే గాలికి చెల్లు ఇల్లాలుకెంతో వీలు వృద్ధులకేమో...
kalyan kishore

అప్డేట్ అవ్వటమే అసలైన అస్త్రం

అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది..అనేది సినిమా డైలాగే అయినా ఇప్పటికి సరిగ్గానే సరిపోతుంది.2021 లో కరోనాతో జరుగుతున్న మూడో ప్రపంచ యుద్ధం ముగిసే అవకాశం ఉన్నా, యుద్ధానంతర స్థాయి పరిస్థితులైతే ఎదుర్కోక తప్పదు....

మరికొన్ని