తాటి శశిధర్ జ్ఞాపకార్థం అన్నదానం, వితంతువులుకు సరుకులు పంపిణి

అన్నదానం, వితంతువులుకు సరుకులు పంపిణి – బ్యాంక్ ఉద్యోగి తాటి శ్రీధర్

ఈరోజు మధిర టౌన్ లో స్థానిక డా. వసంతమ్మ మానసిక వికలాంగుల కేంద్రం లో నందిగామ నివాసి సీనియర్ హైకోర్ట్ న్యాయవాది దివంగత దైవ సేవకుడు తాటి శేశిధర్ బ్రదర్ జ్ఞాపకార్థం సందర్బంగా ప్రముఖ సామజిక సేవకులు లంకా కొండయ్య, ట్రై బెల్ ఇవంజ్ లీస్ట్ రాష్ట్ర డైరెక్టర్ పాస్టర్ ఎన్ బాబూరావు ఆధ్వర్యంలో శశిధర్ కుటింభికులు బ్యాంక్ ఉద్యోగి శ్రీ తాటి శ్రీధర్ శశిధర్ భార్య లక్ష్మి వారి కుమారుడు హర్ష వర్ధన్, బావ మరిది సుంకర డేనికుమార్, మీడియా స్టేషన్ యాడ్ ఏజెన్సీ నిర్వహకులు నర్సింహా రావు, వారి బావగారు చిలుకూరు శ్రీనివాసరావు, ఆదరణ ఫౌండేషన్ నిర్వాహకురాలు నిస్సి హరిణి, సేవాసదానం ఇంచార్జ్ నారి కుమార్ చేతులు మీదుగా అన్నదానం జరిగింది.
అదే విధంగా దివంగత లాయర్ గారి పేరు మీద ముగ్గురు వితంతువు మహిళలు దీర్ఘాకాలిక అనారోగ్యంతో బాధ పడుతున్న వారికీ ఒక నెలకు సరి పడ నిత్య అవసర సరుకులు బాబు రావు శ్రీధర్ కొండ య్య చేతులు మీద గా పంపిణి చేసినారు.

ఈ కార్యక్రమం నిర్వహించిన లంకా కొండయ్య గార్కి తాటి శ్రీధర్ గారి కుటుంబానికి సంస్థ నిర్వహకులు డా. షీలా మేడం కృతజ్ఞతలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో కరుణ లియోనా ఎఎన్ఎమ్ పి సంధ్య అధర్స్ పండు సేవా సదానం సిబ్బంది పాల్గొన్నారు.

Previous articleమిత్రా శర్మపై సినీ, సోషల్ మీడియా వర్గాలు దృష్టి
Next articleహీరో మంచు మనోజ్ విడుదల చేసిన “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం టీజర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here