బాల్యం.. అందమైన జ్ఞాపకం. కళాశాల జీవితం ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించిన క్షణం. ఇవన్నీ ఎప్పుడు గుర్తు చేసుకున్నా గొప్ప అనుభూతిని.. మనసంతా తేలికైన భావనను కలిగిస్తాయి. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మనసు కాసేపు అటువైపు మళ్లించేందుకు ఒక చిన్న చిట్కా. మీలో ఎంతోమంది ఇప్పటికే ఆంటీ. అంకుల్స్ అయిపోయింటారు. కానీ.. మనమూ పాఠశాల, కళాశాలలో ఉన్నపుడు పిల్లలమే అనేది మరసారి గుర్తు చేద్దాం.. మీరు సరదాగా గడిపిన కళాశాల జీవితాన్ని గుర్తుచేసుకునేలా.. మీకు పాఠశాల, కళాశాలలో గుర్తుండిపోయిన స్వీట్ మెమరీస్‌ను.. వీలైతే ఫొటోలతో సహా పంపగలిగితే.. మా.. మీ కదలిక వెబ్‌సైట్‌లో ప్రచురిద్దాం.. మీ పాత స్నేహితులకూ ఆనందాన్ని.. యాంత్రికంగా మారిన జీవితంలో కాస్త ఆనందాన్ని వెతక్కుందాం.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఒక్కసారి మీ మనసులో దాగిన అనుభూతులను.. ఆల్బమ్‌లో దాచుకున్న ఫొటోలను బయటకు తీయండి.. మా వాట్సప్ నెంబర్ 9700261704 లేదా kadhalikamedia@gmail.com కు పంపించండి. వాటిలో అద్భుతమైన స్వీట్‌మెమరీస్‌ను గుర్తించి వారానికో బహుమతి కూడా ఇస్తామండోయ్.



