తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయటంతో కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటని చర్చ మొదలయింది. GHMC ఎన్నికల్లో BJP పుంజుకోగా, TRS చాలా నష్టం జరిగినప్పటికీ MIM సహకారంతో GHMC మేయర్ పీఠం అందుకోనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉనికి కోల్పోయే పరిస్థితి కనపడుతుంది, కాంగ్రెస్ GHMC ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకపోవటం కారణంగా భాద్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.