ఘనంగా టాలీవుడ్ అగ్ర సినిమాటోగ్రాఫర్ చోట కే నాయుడు పుట్టినరోజు వేడుకలు

మెగాస్టార్ చిరంజీవి గారితో మాస్టర్ సినిమా మొదలుకుని ఇప్పటి విశ్వంభర వరకు అద్భుతమైన ఫోటోగ్రఫీ ని అందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారిని ఎవరూ చూపించనంత అందంగా గ్లామరస్ గా చూపిస్తున్న మెగా డైనమిక్ డాషింగ్ సినిమాటోగ్రాఫర్ శ్రీ చోట కె నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ చోటా కె నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రియ శిష్యుడు ముజీర్ మాలిక్.

Previous articleహర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమా ‘నిన్ను వదలను’
Next articleపేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఆడపిల్ల (హర్ యాంతం)’ సాంగ్ విడుదల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here