“కన్యక” చిత్రం నుండి రెండు పాటలు విడుదల

శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బిసినీఈటి సమర్పించు “కన్యక” చిత్రం యొక్క ఆడియో ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా Bciniet ద్వారా విడుదల చేయటం జరిగింది. ఈ చిత్రంలో రెండు పాటలు ఉన్నాయి. రెండు అమ్మవారి పాటలు అని మహిళలకు నచ్చేవిధంగా ఈ పాటలు ఉంటాయని ఒక కేసు ఇన్వెస్టుగేషన్ పని మీద వచ్చిన ఆఫీసర్ కు ఒక కుటుంబానికి మధ్య జరిగే థ్రిల్లింగ్ కథ ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగ రూపొందించిన కథ. ఆకట్టుకునే స్క్రిన్ ప్లే తో ఆధ్యంతం ఉత్కంఠంగా నడుస్తుందని, దీనికి సంగీతం బీట్ బాక్సర్ అర్జున్ నేపధ్య సంగీతం, నరేన్ లిరిక్స్ విజయేంద్ర చేలో ఇచ్చారు అని ‘ ఈ సినిమా jd చక్రవర్తి శిష్యుడు రైటర్ రాఘన తిరువాయిపాటి దర్శకత్వం వహించగా నిర్మాతలగా K.V. అమర్, సాంబశివరావు,కూరపాటి పూర్ణచంద్రరావు వ్యవహరించారు. ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ DK బోయపాటి త్వరలో ఈ సినిమా నేరుగా ott లో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.

Previous articleవికె నరేష్ నటించిన “వీరాంజనేయులు విహార యాత్ర” సినిమా రివ్యూ
Next articleఎన్టీఆర్ శ్రీను సమర్పిస్తున్న క్యూజి సినిమాని తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ అందుకున్న రుషికేశ్వర్ ఫిలిమ్స్, ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here