తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కధానాయకుల హీరోయిజానికి కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు వి. వి. వినాయిక్. వినాయక్ మొదట సినిమా జూనియర్ ఎన్టీయార్ ” ఆది ” తో బాక్స్ ఆఫీస్ దగ్గర తన ప్రతిభని నిరూపించుకున్నాడు. ఈ చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నాయి . వినాయక్ దర్శకత్వం లో వచ్చిన దిల్ , చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ వంటి విజయాలు సాధించారు. మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నం. 150 కి దర్శకత్వం వహించే భాద్యతను పొంది గోప్ప విజయాన్ని అందుకున్నారు. సామాజి స్పృహ కలిగిన వినాయక్ ఆర్గాన్ డొనేషన్ మీద షార్ట్ ఫిలిం కూడా నిర్మించారు. త్వరలో టాలీవుడ్ హీరో గా కూడా మారబోతున్న వి.వి వినాయక్ కి www.kadhalika.in టీం నుండి జన్మదిన శుభాకాంక్షలు.



