Trending & More కోవిడ్ నిబంధనల మేరకు డీజీపీ కుమారుడి వివాహం. By Narasimha Rao Pala - 29/07/2020 రాష్ట్ర డీ.జీ.పీ. ఎం. మహేందర్ రెడ్డి గారి కుమారుడు నితేష్ వివాహం వైష్ణవి తో నేడు రాత్రి మాదాపూర్ లో జరిగింది. కోవిడ్ నిబంధనలమేరకు జరిగిన ఈ వివాహం అతి కొద్ది ఆహుతుల సమక్షంలో జరిగింది.