జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి

మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ గారు…

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనయుడు, ఎమ్యెల్యే శ్రీ జక్కంపూడి రాజా, మంత్రులు శ్రీ పేర్ని నాని, శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ముదునూరి ప్రసాదరాజు, పలువురు నాయకులు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here