దుబ్బాక ఎన్నికల ఫలితాల లెక్కింపు నరాలు తెగే ఉత్కఠ తో చివర వరకు ఆసక్తిగానే కొనసాగింది మొదట నుంచి బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ 19వ రౌండ్ లో తెరాస కొంత ముందుకు వచ్చింది. చివరి రౌండ్ లెక్కించే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందరావు 1118 ఓట్ల ఆధిక్యంతో సాధించి గెలుపు సాధించారు.
ఈ విజయాన్ని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ కి ఈ విజయాన్ని అంకితమిచ్చారు