ఓ పాపా లాలి…

స్వర్గీయ పద్మభూషణ్ బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా, ” ఓ పాపా లాలి ” సినీ సంగీత విభావరి కార్యక్రమం చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభలో పలువురు యువగాయకులు నిర్వహించారు. ఇందులో బాలసుబ్రహ్మణ్యం గారి మెడ్లి సాంగ్స్ ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని రైజింగ్ సింగింగ్ స్టార్స్ సమర్పిస్తుండగా, ఇది ఒక ఛారిటీ షో అని గాయకులు, అధ్యక్షులు పోలా. త్రినాధ్ తెలియచేశారు.

Previous articleగాడ్సే క‌థ‌తో మ‌ర‌ణ‌వాంగ్మూలం మూవీ!
Next articleఆచార్య కోసం రూ.20కోట్ల సెట్‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here