ఆభరణం తెలుగు షార్ట్ ఫిలిం పోస్టర్ లాంచ్

ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని ఆసక్తికరమైన కథలు, అద్భుతమైన ప్రయాణాల తొ మీ అందరిని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని నిర్మాతలు చెప్తున్నారు . ఈ సందర్భం లో తరువాతి షార్ట్ ఫిలిం ఆభరణం పోస్టర్ విడుదల చేసారు. 2025 సంవత్సరం మీ అందరికీ విజయవంతంగా, సంతోషభరితంగా ఉండాలని టీం కోరుకుంటుంది. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న షార్ట్ ఫిలిం ” అంజలి – చివరికి గెలిచావే ! ” చాల మంది ప్రశంసలు పొందుతూ వుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here