Trending & More విశాఖలో మరో ప్రమాదం By Narasimha Rao Pala - 01/08/2020 విశాఖ షిప్ యార్డ్ లో ప్రమాదం.భారీ క్రేన్ ఒకటి లోడ్ పరీక్షితుండగా బెర్త్ పై కూలిపోయింది. 10 మంది వరకూ మృతి చెంది వుండొచ్చు అని సమాచారం.