మరొక “U” టర్న్ !!

చంద్రబాబు గారు అధికారంలో వున్నప్పుడు ఓట్ల కోసం,తన స్వార్థ మిత్రపక్షం కాంగ్రెస్ మెప్పుకోసం రఫెల్ ఒక కుంభకోణం అంటూ ట్వీట్ చేశారు .ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత, దేశం గర్వించదగ్గ యుద్ధ విమానం రఫెల్ అంటూ మరో ట్వీట్ తో పోగొడుతున్నారు. ఈ `U’టర్న్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు ఇంకెన్నేళ్లు ? అంటూ బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబు ని ట్విట్టర్లో ప్రశ్నించారు

1 COMMENT

  1. He was the Brand Ambassador for U Turns..The word U TURN is created by the Oxford University for such Gentleman

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here