ట్రంప్ పై వెటకారం చేసిన బిడెన్

అమెరికా ఎన్నికల కోలాహల వేళ.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పై ప్రత్యర్థి జాన్ బిడెన్ ఒక ఆసక్తికర ట్వీట్ ను చేశారు.ఈ ట్వీట్ లో ఎటువంటి పదాలు రాయనప్పటికీ... అ ఆ ట్వీట్...

ట్రంప్‌నూ వ‌ద‌ల‌ని క‌రోనా… ప్ర‌పంచానికి డేంజ‌ర్ సిగ్న‌ల్స్‌!

అమెరికాకు జ‌లుబు చేస్తే ప్ర‌పంచ‌మంతా తుమ్మాల్సిందే అనే సామెత‌. క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో లెక్క‌. అదెలా అంటారా.. అగ్ర‌రాజ్య అధిప‌తి డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య...

అమెరికాలో ఆంధ్ర ‌రాజ‌కీయం!

లాబీయింగ్‌.. పైర‌వీలు.. ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఏదైనా చేయ‌గ‌ల స‌మ‌ర్థ‌త ఆంధ్ర రాజ‌కీయ నేత‌ల సొంతం. అవ‌కాశం వ‌చ్చాక అమెరికా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లిగేంత‌గా చ‌క్రం తిప్పుతున్నారు. గ‌తంలో బిల్‌క్లింటన్ గెలుపులో కీల‌క‌మైన...

ట్రంప్ కి కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు సతీమణి దేశ ప్రధమ మహిళ మెలానియా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will...

ఇండో చైనా బోర్డర్ లో టెన్షన్!

అత్యాధునిక ఆయుధాలు.. సెక‌న్‌కు వంద‌లాది బుల్లెట్ట వ‌ర్షాన్ని కురిపించే తుపాకులు. గ‌ర్జించే శ‌త్న‌ఘ్నులు. దూసుకెళ్లి మిసైళ్లు.. భారీ క‌వాతుతో సైన్యం బూట్ల చ‌ప్పుడుకు ఉలిక్కిప‌డుతున్న హిమ‌శిఖ‌రాలు. నువ్వానేనా.. కాచుకో అంటూ రొమ్మువిరుచుకుని క‌థ‌నానికి...

భార‌త్ దెబ్బ‌కు దిక్కులు చూస్తున్న చైనా సైన్యం??

భూటాన్‌..నేపాల్‌.. పాకిస్తాన్ దారికి వ‌చ్చిన‌ట్టు.. భార‌త్ కూడా తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డుతుంద‌ని భావించిన చైనాకు ప్ర‌తిసారీ భంగ‌పాటు త‌ప్ప‌ట్లేదు. పాక్ ఉంద‌ని రెచ్చిపోదామ‌ని భావించినా.. త‌మ సైనికుల శౌర్యం ఏపాటిదో తెలిసి తోక‌ముడిచే...

ఓడినా ఓ కిక్ ఉంటుందంటే ఏమో అనుకుంటాం.. ఇది చూస్తే నిజ‌మే అనుకోవాల్సిందే!

అదో ప‌రుగు పందెం.. గెలుపు కాస్త ద‌గ్గ‌ర‌య్యే కొద్దీ తెలియ‌ని ఒత్తిడి ఉంటుంది.. అదే విజ‌యం జ‌స్ట్ అంటూ ప‌క్క‌కు జ‌రిగితే అబ్బో ఊహించ‌ట‌మే క‌ష్టం క‌దూ! ఓట‌మి అంత‌గా భ‌య‌పెడుతుంది. కానీ.....

చైనా హ‌డ‌లెత్తేలా మంచుకొండ‌ల‌పై భార‌తసింహాల గ‌ర్జ‌న‌!

సింహం ప‌డుకుంది క‌దా! అని జూలు తో జ‌డ‌వేయ‌కూడ‌దు. పులి ప‌లుక‌రించింది క‌దా! అని ప‌క్క‌నే నిల‌బ‌డి ఫొటో తీయించుకోకూడ‌దు. చైనా కూడా భార‌త్ ఆర్మీను ఇలాగే త‌క్కువ అంచ‌నా వేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా...
perna viswesara rao

అమెరికా-ఎన్నిక(ల )లు

ప్రపంచ వ్యాప్తంగా నాలుగేళ్లకొకసారి ఆసక్తి రేపుతున్న అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. వచ్చే నవంబర్లో జరుగబోయే 59 వ అధ్యక్ష ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్...

మోదీ వ్యూహానికి చైనా గిల‌గిల‌!

ఆడు మగాడ్రా ఎవ‌డైనా కొపంగా కొడ‌తాడు బ‌లంగా కొడ‌తారు. వీడేంట్రా చాలా శ్ర‌ద్ధ‌గా కొట్టాడు. ఏదో గోడ క‌డుతున్న‌ట్టు. గులాబీ మొక్క‌కు అంటు క‌డుతున్న‌ట్టు. వాడు మగాడ్రా బుజ్జీ. ఇండియా బోర్డ‌ర్‌లో ఇదే...