ఆగ‌ని ఎక్కిళ్లు క‌రోనా ల‌క్ష‌ణ‌మేన‌ట‌!

క‌రోనా వ‌చ్చినా.. త‌గ్గినా.. వ‌స్తుంద‌నే ఆలోచ‌న వ‌చ్చినా వెన్నులో వ‌ణ‌కు పుడుతుంది. చిన్న‌.. పెద్ద అని తేడాలేకుండా మ‌రీ గుప్పెళ్ల కొద్దీ విట‌మిన్ల మాత్ర‌లు తెగ మింగేస్తున్నారు. గ్లాసుల కొద్దీ క‌షాయాలు గొంతులో...

కేర‌ళ విమాన ప్ర‌మాదానికి ఇదే అస‌లు కార‌ణం

అపార అనుభ‌వం ఉన్న పైలెట్ దీప‌క్‌సాథె. భార‌త వైమానిక ద‌ళంలో ప‌నిచేశారు. ఏ విమానాశ్ర‌యంలో ఎటువంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉంటాయో ఆయ‌నకు తెలుసు. కానీ.. కేర‌ళ‌లో కురుస్తున్న భారీవ‌ర్షాలు. ర‌న్‌వేపై నిలిచిన వ‌ర‌ద‌నీటిని...

ఒక్క‌ఛాన్స్‌.. పాక్‌, చైనాకు చ‌మ‌ట్లే !!

చైనా... ప్ర‌పంచాన్ని శాసించాల‌ని ఉవ్విళ్లూరుతుంది. చిన్న‌దేశాలైన టిబెట్‌, నేపాల్‌, శ్రీలంక త‌దిత‌ర దేశాల‌కు అప్పులిచ్చి ఆశ చూపుతూ ప‌బ్బం గ‌డుపుకుంటోంది. నిన్న‌టి వ‌ర‌కూ భార‌త్ అంటే ఆయా దేశాల‌కు ఉండే అభిమానాన్ని దూరం...

ఫ్రాన్స్‌లో వైర‌స్ సైర‌న్‌!

క‌రోనా రెండోసారి ఫ్రాన్స్‌లో డేంజ‌ర్‌బెల్స్ మోగించ‌నుంద‌నే ఆ దేశ శాస్త్రవేత్త‌ల హెచ్చ‌రిక‌తో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఫ్రాన్స్‌లో 2.25 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదు కాగా 30,270 మంది వ‌ర‌కూ మ‌ర‌ణించారు. ఇటీవ‌ల కొవిడ్...

చైనా నై.. భార‌త్‌కు జై అంటున్ను అమెరిక‌న్లు!

ఇండియా-చైనా మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల్లో అత్య‌థిక అమెరిక‌న్లు భార‌త్‌కు జై కొడుతున్నారు. ఇండియాకే త‌మ మ‌ద్ద‌తు చెబుతున్నారు. వాస్త‌వానికి భార‌త్‌తో ర‌ష్యా చాలా దోస్తీ. ఇది ఎన్నో సంవ‌త్స‌రాలుగా అనుబంధం. అమెరికా ఆయుధాల‌ను...

అయోధ్య‌పై ఐఎస్ ఐ గురి?

హిందువుల ఆరాధ్యుడు రాముడు కొలువుదీరిన స్థ‌లం అయోధ్య‌. శతాబ్దాలుగా భార‌తీయుల న‌మ్మ‌కం. రాముడు కేవ‌లం పాల‌కుడే కాదు.. స‌ర్వ‌కాలాల‌కూ మార్గ‌ద‌ర్శ‌కుడు. అంత‌టి మ‌హ‌నీయుడు పుట్టిన స్థ‌లాన్ని ఎవ‌రో కూల‌గొడితే ఊరుకుంటారా! అందుకే వంద‌ల...

రాఫెల్ రాక‌తో చైనాకు చుక్క‌లే!

చైనా ప్ర‌పంచంపై క‌రోనా వైర‌స్ వ‌దిలింది. దాదాపు అంత‌ర్జాతీయ వ్యాపార న‌గ‌రాల‌ను అత‌లాకుత‌లం చేసింది. ప‌నిలో ప‌నిగా భార‌త్ భూభాగాన్ని త‌న్నుకుపోదామ‌ని ఎత్తుగ‌డ వేసింది. మ‌క్‌మోహ‌న్ రేఖ వ‌ద్ద ఏకంగా 50,000 మంది...

చైనా తీరును తప్పు పట్టిన అమెరికా.

అమెరికా భారత్- చైనా వివాద అంశంలో భారత్ కి తన మద్దతును ప్రకటిస్తూనే వుంది. వాషింగ్టన్ లో జరిగిన అమెరికా ప్రతినిధుల సమావేశం లో భారత్ చైనా బోర్డర్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతను...

భార‌త్‌లో యాపిల్‌!

మొబైల్ త‌యారీలో దిగ్గ‌జ కంపెనీ యాపిల్ ఐపోన్‌లు త‌యారు చేసే పెగ‌ట్రాన్ భార‌త్‌లో త‌యారీకు సిద్ధ‌మైంది. యాపిల్ పోన్లు త‌యారు చేసే ‌విస్ట్ర‌న్‌, ఫోక్స‌న్ కంపెనీలు ఇదివ‌ర‌కే ఉత్ప‌త్తి ప్రారంభించాయి. తైవాన్‌లోని ఈ...

భార‌త్ స‌త్తాకు బిల్‌గేట్స్ మాట చాలు!

ఎవ‌రెన్ని కుయుక్తులు ప‌న్నినా.. వెనుక‌చాటుగా ఎంత‌గా దెబ్బ‌తీయాల‌నుకున్నా భార‌త‌దేశం శ‌క్తి అమోఘం. అనిర్వ‌చ‌నీయ‌మైన భార‌తీయత‌ను ఎవ్వ‌రూ ఏమి చేయ‌లేరంటూ ప్ర‌పంచ‌దేశాల‌కు తెలుసు. కొవిడ్‌19 వ్యాప్తితో ప్ర‌పంచ‌మంతా హ‌డ‌లెత్తుతుంది. కానీ.. అంత‌ర్జాతీయంగా చూసుకుంటే ఇండియాలోనే...