హీరో రాజశేఖర్ గెలిచారు…
ఇటీవల హీరో రాజశేఖర్ కరోనా బారినపడి హాస్పిటల్ చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజశేఖర్ పూర్తిగా కోలుకొని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ లో చేరినప్పటినుండి కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆరోగ్యం...
మెగాస్టార్‌కు కరోనాతో టాలీవుడ్ ఉలికిపాటు!
మెగాస్టార్ చిరంజీవి కరోనా భారిన పడినట్టు తెలియగానే టాలీవుడ్ ఉలికిపాటుకు గురైంది. కొవిడ్19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రముఖ హీరో ఇలా వైరస్ కు గురవటంపై ఆందోళన నెలకొంది. ఏడు...
125 కిలోల వ్యక్తికి కరోనా.. వైద్యులు ఎలా కాపాడారో తెలుసా!
హైదరాబాద్, నవంబర్ 8, 2020: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ రోగుల్లో మరణానికి కారణమవుతున్న అనేక కారణాల్లో ఊబకాయం కూడా ప్రధానమైనది. భారతదేశంలో అధిక బరువు ఉండి, కరోనా సోకిన వ్యక్తులలో ఎక్కువ మంది...
కరోనాపై సీసీఎంబీ హెచ్చరిక అర్థమవుతోందా!
కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తుంది. నీ. నా అను తేడాలేకుండా అన్నింటా తానే ఉన్నానంటూ సునామీగా మీద పడుతోంది. ఇప్పటికే యూరప్ దేశాలు చేతులెత్తేశాయి. అందాకా ఎందుకు.. నిన్నటి వరకూ భారత్‌లో...
కరోనా వల్ల కుంగుబాటు
ఉద్యోగావకాశాలు కోల్పోవడం, భౌతికంగా కదలికలు తగ్గడం లాంటి అనేక కారణాల వల్ల మానసిక కుంగుబాటు
హైదరాబాద్, నవంబర్ 3, 2020: ఉద్యోగావకాశాలు కోల్పోవడం, ఒకరిని ఒకరు కలిసే అవకాశాలు లేకుండా భౌతిక కదలికలపై పరిమితులు.....
మీది ఏ, ఏబీ బ్లడ్ గ్రూపా.. కరోనాతో కాస్త జాగ్రత్త!!
ఫలానా వాళ్లకే.. ఫలానా జబ్బు వస్తుంది. వీళ్లు మాత్రమే ప్రమాదంలోకి వెళతారంటూ.. లెక్కకట్టడం చాలా కష్టమే. అయినా కొన్నింటికి శాస్త్రీయమైన ఆధారాలు లేకపోయినా కళ్లెదుట కనిపిస్తు న్నపుడు నమ్మాల్సిందే. ఖచ్చితంగా నమ్మితీరాలా! అంటే...
మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించిన ఫ్రాన్స్, జర్మనీ !
కరోనావైరస్ కేసులు మరియు మరణాల పెరుగుదలను అరికట్టడానికి ఫ్రాన్స్ మరియు జర్మనీ రెండవ నేషనల్ లాక్డౌన్లను ప్రకటించాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ శుక్రవారం ప్రారంభమై డిసెంబర్ 1...
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు !!
ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిగా నయం అవుతుంది
స్ట్రోక్ అనేది ప్రపంచంలోనే అంగవైకల్యం కలిపించడంలో అతి పెద్ద కారణమే కాకుండా మరణాలు సంభవించడానికి రెండవ అతిపెద్ద కారణం కూడా. ఇంతటి ప్రమాదకారి...
నిశ్శబ్దం చెబుతున్న నిజం!!
వినికిడి శక్తి కోల్పోవడంపై మీకు అవగాహన ఉందా?
వినికిడి శక్తి కోల్పోవడం అంటే వినే శక్తిని కొంత మేర లేదా పూర్తిగా కోల్పోవడం. ఇలా వినికిడి శక్తి కోల్పోవడాన్ని నేరుగా చూడలేము మరియు దాని...
3 కాదు.. 7 నెలలు యాంటీబాడీలు
కరోనా సెకండ్ వేవ్ రాబోతుందనే భయం ప్రపంచాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా భారత్‌లో గుబులకు కారణమైంది. ఈ ఏడాది జనవరిలో కొవిడ్19 పాజటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో మాత్రం ఫిబ్రవరి, మార్చిలో క్రమంగా...









