హీరో రాజ‌శేఖ‌ర్‌కు ఏమైందీ!

సినీ హీరో డాక్ట‌ర్ రాజశేఖ‌ర్ ఆరోగ్యంపై ఆందోళ‌న నెల‌కొంది. ఇటీవ‌ల కొద్దిరోజుల ముందు హీరో రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌, శివాని, శివాత్మిక న‌లుగురూ క‌రోనా వైర‌స్‌కు గుర‌య్యారు. రాజ‌శేఖ‌ర్ స్వ‌యంగా విష‌యాన్ని ట్వీట్...
iodine salt

ఐయోడిన్ లోపం కారణంగా తెలివితేటలు తగ్గే ప్రమాదం

ఐయోడిన్ లోప రుగ్మతలు లేదా IDD లు ప్రపంచంలోని పలు దేశాలల్లో మనకు కనిపిస్తాయి.  వీటిపై ప్రజలలో అవగాహన కలిపించి ఐయోడిన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఐయోడిన్ ఎలా దొరుకుతుంది, దానిని ఎందుకు...

రాచ‌కొండ పోలీసుల మెగా బ్ల‌డ్‌ డొనేష‌న్ క్యాంప్‌

ప్రాణాలు కాపాడే... పోలీసులు ర‌క్త‌దానం చేశారు. క‌రోనా వైర‌స్ వెంటాడుతున్న స‌మ‌యంలో విధినిర్వ‌హ‌ణ‌లో త‌ల‌మున‌క‌ల‌య్యారు. మ‌హాన‌గ‌రాన్ని వెంటాడుతున్న భారీవ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్ట‌పోతున్న కాల‌నీలు.. బ‌స్తీల‌ను ఖాకీలు ఆదుకుంటున్నారు. ఇప్పుడు న‌గ‌రంలో ర‌క్త‌నిల్వ‌లు త‌గ్గ‌టంతో...

ఓనం పండుగ చేసిన క‌రోనా హెచ్చ‌రిక‌!!

కేర‌ళ అద్భుత‌మైన రాష్ట్రం. ప్ర‌జ‌లు కూడా చాలా చైత‌న్య‌వంతులు. ప్ర‌భుత్వానికి తోడ్పాటును అందించ‌టంలో కేర‌ళీయుల ప్ర‌త్యేక‌త వేరు. భార‌త్‌లో క‌రోనా తొలికేసు న‌మోదైంది కూడా కేర‌ళ‌లోనే. కానీ.. ఆ త‌రువాత చాలా అప్ర‌మ‌త్త‌త‌గా...

మాజీ హోమంత్రిని ప‌రామ‌ర్శించిన త‌ల‌సాని

ఇటీవ‌ల క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డి.. న్యూమోనియాతో ఆసుప‌త్రిలో చేరిన మాజీ హోమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ఆదివారం మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్యం గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. నాయిని త్వ‌ర‌గా...

తెలుగు సినిమాపై క‌రోనా ప‌డ‌గ‌!

ఎస్‌.. తెలుగు సినిమా కోట్లాదిమంది ప్రేక్ష‌కుల‌కు ఆనందాన్ని పంచే వేదిక‌.. పండుగ వేళ కొత్త సినిమా చూడ‌టం వేడుక‌. బ్లాక్ అండ్ వైట్ నుంచి 70 ఎంఎం వ‌ర‌కూ పండ‌గ‌లు.. పుట్టిన‌రోజులు.....

క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చినా సిరంజీలున్నాయా??

క‌రోనా సైలెంట్‌గా విస్త‌రిస్తోంది. న‌వంబ‌రులో సెకండ్ వేవ్ ఉంటుంద‌నే ఆందోళ‌న కూడా వ్యక్త‌మ‌వుతోంది. వాస్త‌వానికి బార‌త్‌లో కొవిడ్‌19 పాజిటివ్ కేసులు 90,000 నుంచి 60,000 త‌గ్గుతూ రావ‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ.....
Dr. Veeraiah Chowdary

మామోగ్రామ్ – జీవితాలను కాపాడుతుంది

త్వరగా గుర్తించగలగడమే రొమ్ము క్యాన్సర్ నిరోధించడంలో కీలకం అక్టోబర్ నెలను ప్రతి ఏటా రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా అక్టోబర్ నెలలో మూడవ శుక్రవారం రోజున జాతీయ మామోగ్రఫీ దినంగా...
appolo doctor jayasree

రుతుస్రావం – మాట్లాడకూడని అంశమా?

మహిళకు ఆరోగ్యకరమైన రుతుస్రావం ఆమె ఆరోగ్యానికే కాక కుటుంభంతో పాటూ సమాజంలో సంతోషానికి ఎంతో కీలకం.  అయితే అభివృద్ది చెందుతున్న దేశాలలో ఎన్నో కట్టుబాట్లు, సాంప్రదాయాలు, సామాజిక అపోహలు, భయాల కారణంగా రుతుస్రావ...
abott

పిల్ల‌ల జీర్ణ‌కోశ స‌మ‌స్య‌ల‌కు చెక్ చెబుదాం!!

హైదరాబాద్, భారతదేశం 08 అక్టోబర్,2020- - పిల్లల జీర్ణసంబంధ ఆరోగ్యానికి తోడ్పడేలా, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి సహాయపడే పండ్ల-రుచిగల గమ్మీ బేర్లు కలిగి ఉన్న కొత్త ఉత్పత్తి అయిన డుఫాలాక్TM బేర్లను భారతదేశంలో...