Home సినీలోకం

సినీలోకం

srihari

స్టార్‌… ఫ్యాన్స్‌కు రియ‌ల్‌స్టార్‌!

పోలీస్ అంటే ఇలా ఉండాలి.. చెల్లి కోసం పోరాడే అన్న‌య్య . విల‌నిజంలో ఆ నాటి విల‌న్ల‌ను గుర్తుచేశాడు. సింహాచ‌లం.. ఒక్క‌టే జ‌ననం.. ఒక‌టే మ‌ర‌ణం అంటూ.. ఎంత‌గా స్పూర్తినింపాడు. మ‌గ‌ధీర‌లో...

దూకుడు పెంచిన వ‌కీల్‌సాబ్‌!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 26వ సినిమా.. వ‌కీల్‌సాబ్‌. రాబోయే సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మైన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ మేర‌కు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప‌వ‌న్‌, శృతిహాస‌న్ క‌ల‌సి...

అన్న‌య్య పెద్ద మ‌న‌సు!

మెగాస్టార్ మ‌రోసారి పెద్ద‌మ‌న‌సు చాటుకున్నారు. భారీవ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అల‌మ‌టిస్తున్న బాధితుల‌కు త‌న వంతు సాయం ప్ర‌క‌టించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి(సీఎం రిలీఫ్‌పండ్‌)కు సినీ న‌టుడు చిరంజీవి రూ.కోటి విరాళం అంద‌జేశారు. ఈ...

ఆహా.. అనిపించిన అల్లువారి అబ్బాయి!!!

ఆహా.. అచ్చ తెలుగు సినిమా యాప్‌. ప్ర‌ముఖ సినీ నిర్మాత అల్లు అర‌వింద్ ఆలోచ‌న‌కు రూపం. ఏడాది వ్య‌వ‌ధిలోనే ఎన్నో కొత్త సినిమాలు. వెబ్‌సీరిస్‌లతో వావ్‌.. అనిపిస్తోంది. ప్రీమియం కూడా త‌క్కువ‌గా ఉండ‌టంతో...

2021 స‌మ్మ‌ర్‌కు ఎఫ్‌3?

ఎఫ్‌2.. గ‌తేడాది సంక్రాంతి పండుగ‌కు న‌వ్వులు కురిపించిన సినిమా. ద‌గ్గుబాటి వెంక‌టేష్‌, కొణిదెల వ‌రుణ్‌తేజ్ అద్భుతంగా న‌టించారు. హాస్యం పండించ‌టంలో ఇద్ద‌రూ పోటీప‌డ్డారు. ద‌ర్శ‌కుడుగా అనిల్ రావిపూడి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నారు....
rgvdheyyam

ఈ నెల 16 న వస్తున్న Rgv “దెయ్యం”

నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి పతాకాలపై రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ నటీనటులుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జీవిత రాజశేఖర్, నట్టి...
bhagath singh nagar

తెలుగు & తమిళ్ భాషల్లో ఈనెల 12న విడుదల అవుతున్న “భగత్ సింగ్ నగర్” ఫస్ట్ లుక్

తెలుగు & తమిళ్ భాషల్లో ఈనెల 12న విడుదల అవుతున్న "భగత్ సింగ్ నగర్" ఫస్ట్ లుక్ లండన్ పార్లమెంట్ హౌస్ లో మన తెలుగు ఖ్యాతిని చాటుతు మొట్ట మొదటి ఉగాది సంబరాలను...
airawat

“ఐరావతం” టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

 రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్ , అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని నటీనటులుగా సుహాస్ మీరా దర్శకత్వంలో  రాంకీ...

రంగరంగ వైభవంగా కోడిరామకృష్ణ పుట్టినరోజు వేడుకలు

రంగరంగ వైభవంగా కోడిరామకృష్ణ పుట్టినరోజు వేడుకలు లోలెజండరీ దర్శకులు కోడిరామకృష్ణ గారు తను తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో...

బాబ్జీ దర్శకత్వంలో పోలీసు వారి హెచ్చరిక

అభ్యుదయ దర్శకుడు "బాబ్జీ" దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న "" పోలీస్ వారి హెచ్చరిక "" చిత్రం సింగిల్ షెడ్యూల్లో శరవేగంగా జరుగుతుంది...